-
Home » Nagaraju kill case
Nagaraju kill case
నాగరాజు హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు.. రంగారెడ్డి కోర్టు కీలక తీర్పు
October 6, 2023 / 02:47 PM IST
ఆశ్రీన్ సుల్తానా, నాగరాజు ఐదేళ్లుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. మతాంతర వివాహం చేసుకున్నాడన్న కారణంతో నడి రోడ్డుపై నాగరాజును సుల్తాన సోదరుడు హత్య చేశాడు.