Home » Nagarjuna
నాగార్జున ‘నా సామిరంగ’ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి ఈ మూవీ చూసిన ఆడియన్స్ ఏం చెబుతున్నారు.
టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా నా సామిరంగ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. నా సామిరంగ జనవరి 14న రిలీజ్ కానుంది. 60 ఏళ్ళు దాటినా ఇంకా మన్మధుడిలానే మెరిసిపోతున్నాడు అంటూ పొగిడేస్తున్నారు అభిమానులు, ప్రేక్షకులు.
నాగార్జున తన కెరీర్ లో చాలా తక్కువసార్లే సంక్రాంతి బరిలో పోటీకి దిగారు. కానీ దిగిన ప్రతిసారి సూపర్ హిట్టుని అందుకున్నారు. ఆ చిత్రాలు ఏంటో ఓ లుక్ వేసేయండి..
సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో మూడు సినిమాలు ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోగా అందరి చూపు కింగ్ నాగార్జున మీదే పడింది.
సాంగ్స్, గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్న నాగార్జున ‘నా సామిరంగ’ మూవీ ట్రైలర్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది.
ఆస్కార్ అందుకున్న అనంతరం కీరవాణి పలు సినిమా ఈవెంట్స్ లో మాట్లాడినా తాజాగా మొదటిసారి మీడియాతో ముఖాముఖీ మాట్లాడారు. నా సామిరంగ ప్రమోషన్స్ లో భాగంగా కీరవాణి మీడియాతో ముచ్చటించి సినిమా గురించి, సంగీతం గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
తాజాగా నా సామిరంగ సినిమా నుంచి దుమ్ము దుకాణం అనే మాస్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు.
తాజాగా ఓ హీరోయిన్ నాగార్జునని అన్నయ్య అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
బిగ్ బాస్ ఫేమ్ శోభా శెట్టికి నాగార్జున సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. ఆ గిఫ్ట్ ఏంటో తన యూట్యూబ్ ఛానెల్ లో వీడియో చేసి చూపించారు శోభా శెట్టి.
తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఎమోషనల్ ఫ్రెండ్షిప్ సాంగ్ విడుదల చేశారు.