Akkineni Nagarjuna : మన్మధుడు ఎప్పటికైనా మన్మధుడేరా.. కింగ్ నాగార్జున ఫొటోలు..
టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజాగా నా సామిరంగ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. నా సామిరంగ జనవరి 14న రిలీజ్ కానుంది. 60 ఏళ్ళు దాటినా ఇంకా మన్మధుడిలానే మెరిసిపోతున్నాడు అంటూ పొగిడేస్తున్నారు అభిమానులు, ప్రేక్షకులు.















