-
Home » Name The Rover
Name The Rover
నాసా అంతరిక్షంలోకి పంపే హెలికాఫ్టర్‌కు పేరు పెట్టిన భారత సంతతి బాలిక
May 1, 2020 / 07:12 AM IST
అమెరికాలో భారత సంతతి బాలిక ప్రతి భారతీయుడు.. భారతీయురాలు గర్వించే పని చేసింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) అరుణగ్రహంపైకి పంపనున్న తొలి హెలికాఫ్టర్‌కు 17 ఏళ్ల భారత సంతతి బాలిక వనీజా రూపానీ సూచించిన పేరును నాసా పెట్టింది. అలబామాలోన