Home » Nampally Railway Station
చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. నాంపల్లి రైల్వే స్టేషన్ లో పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్.. ప్లాట్‌ఫాం సైడ్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు జాగ్రత్తగా నాంపల్లి రైల్వే స్టేషన్‌ను మూసేశారు. ప్రయాణికులెవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా కరోనా కర్ఫ్యూ పాటిస్తున్న వేళ హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో కరోనా కలకలం సృష్టించింది. ముంబై ఎక్స్‌ప్రెస్‌లో కరోనా లక్షణాలున్న వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. చేతికి ఉన్న స్టాంప్ ఆధారంగా ప్రయాణికుడికి కరో�
హైదరాబాద్ లో ఓ పురాతన భవనం కూలి పలువురికి గాయాలయ్యాయి. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న మొఘల్ షరాఫ్ అనే పురాతన చారిత్రక భవనం శనివారం సాయంత్రం కుప్పకూలిపోయింది. భవనం శిధిలావస్ధకు చేరుకోవటంతో ఆ భవనంలో కొందరు యాచకులు తలదాచుకుంటున్న�
హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందాడు.
రైలు టికెట్ల కోసం గంటల తరబడి నిరీక్షించే ప్రయాణకుల సౌకర్యార్థం తీసుకొచ్చిన ATVM మెషిన్‌కు ఆదరణ పెరుగుతోంది. బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్ల కోసం పడిగాపులు పనిలేకుండా..సులువుగా టికెట్లు పొందుతున్నారు. ఎంఎంటీఎస్ ద్వారా ప్రయాణం చేసే ప్యాసింజర్లు