Home » nancy pelosi
‘‘తమను జంతువులు అని పిలవకూడదని, తాము మనుషులమని నాన్సీ ఫెలోసీ అంటున్నారు. నేను అలా కుదరదని చెప్పాను. వారు జంతువులే. మీరో నిజం తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఆమె కూడా ఓ జంతువేనని నేను భావిస్తున్నాను’’ అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ భర్త పాల్ పెలోసీ(82) పై ఓ వ్యక్తి సుత్తితో దాడి చేశాడు. నాన్సీ పెలోసీ ఇంట్లోకి చొరబడిన ఆ దుండగుడు ‘నాన్సీ ఎక్కడ ఉంది?’ అంటూ అరుస్తూ ఈ దాడి చేశాడని అధికారులు చెప్పారు. నిన్న తెల్లవారు జామున అమెరికాలోన
తైవాన్ను చైనా ఎప్పటికీ ఒంటరి చేయలేదని, ఆ దేశానికి వెళ్ళకుండా తమను అడ్డుకోలేదని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ అన్నారు. చైనా హెచ్చరికలు చేసినప్పటికీ ఇటీవలే తైవాన్‌లో ఆమె పర్యటించిన విషయం తెలిసిందే. ఆమె ఇవ�
అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించడం తైవాన్-చైనాల మధ్య ఉద్రిక్తతల్ని మరింత పెంచేలా ఉంది. నాన్సీ పర్యటన ముగిసిన వెంటనే చైనా తన యుద్ధ విమానాల్ని తైవాన్ గగనతలంపైకి పంపింది.
అమెరికా హౌజ్ (ప్రతినిధుల సభ) స్పీకర్ నాన్సీ పెలోసి మంగళవారం రాత్రి తైవాన్ చేరుకున్నారు. పెలోసీ తైవాన్ పర్యటనపై చైనా రగిలిపోతుంది. ఈ పరిణామం చైనా, అమెరికా మధ్య తీవ్ర అగాధానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఊహించని పరిస్థితి ఎదురైంది. తాను ఇచ్చిన ప్రసంగం పేపర్లను స్పీకర్ చించేశారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికంతటికీ కారణం షేక్ హ్యాండ్ ఇవ్వనందుకే అని తెలుస్తోంది. ట్రంప్ పై అభిశంసనక�
టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమనిని అమెరికా దళాలు చంపేయడంతో ఇరాన్-అమెరికా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణంలో యుద్ధం వస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అమెరికాపై పగ తీర్చుకుంటామని ఇరాన్ చెబుతోంది. తమ కమాండర్‌ని చంపిన�
అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పదవీగండం పొంచి ఉంది. ఆయన అభిశంసన ప్రక్రియ ఫైనల్ దశకు చేరుకుంది. ట్రంప్ తన విస్తృత అధికారాలను దుర్వినియోగం చేశారని, జాతీయ భద్రతను బలహీనం చేశారని, ఎన్నికల వ్యవస్థకు హాని కలుగజేశారని ఆరోపిస్తూ అమెరిక