-
Home » Nandita Swetha
Nandita Swetha
నందితా శ్వేతా నాజూకు నడుమందాలు.. గ్లామర్ ఫోటోలు
కన్నడ బ్యూటీ నందిత శ్వేతా(Nandita Swetha) గ్లామర్ షో మాములుగా ఉండదు. ఓపక్క సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో గ్లామర్ రచ్చ చేయడం ఈ బ్యూటీకి అలవాటే. తాజాగా ఈ అమ్మడు నాజూకు నడమందాలతో నవయువ కన్యలా కన్నుల విందు చేసింది. మరి ఆ అందాలను మీరు కూడా చూసేయండి.
నందిత శ్వేత పుట్టినరోజు వేడుకలు.. ఫొటోలు..
హీరోయిన్ నందిత శ్వేతా తాజాగా తన పుట్టిన రోజు వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఆశ్రమంలో పూజలు చేస్తున్న హీరోయిన్ నందిత శ్వేత..
హీరోయిన్ నందిత శ్వేత తాజాగా ఓ ఆశ్రమంలో పూజలు నిర్వహించగా అక్కడ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
‘ఓ మంచి ఘోస్ట్(OMG)’ ట్రైలర్ చూశారా?
తాజాగా ఓ మంచి ఘోస్ట్ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.
‘ఓ మంచి ఘోస్ట్(OMG)’ రిలీజ్ డేట్ అనౌన్స్.. హారర్ కామెడీతో..
త్వరలో మరో హారర్ కామెడీ సినిమా రాబోతుంది.
'ఓ మంచి ఘోస్ట్' టీజర్ రిలీజ్.. మరో హారర్ కామెడీ సినిమా..
తాజాగా ‘ఓ మంచి ఘోస్ట్(OMG)’ టీజర్ రిలీజ్ చేసారు.
'రాఘవ రెడ్డి' మూవీ రివ్యూ.. ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఎమోషన్స్తో సాగిన కథ..
శివ కంఠమనేని 'రాఘవ రెడ్డి' మూవీ ఆడియన్స్ ని ఎంతలా అలరించింది..?
Nandita Swetha : బ్లాక్ డ్రెస్లో మైమరిపిస్తున్న నందిత శ్వేత..
అశ్విన్ బాబు, నందిత శ్వేత జంటగా నటించిన హిడింబ సినిమా జులై 20న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా రివర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నందిత ఇలా బ్లాక్ డ్రెస్ లో మెరిపించింది.
Hidimbha Reverse Trailer Launch Event : హిడింబ రివర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు..
అశ్విన్ బాబు, నందిత శ్వేత జంటగా నటించిన హిడింబ సినిమా జులై 20న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా రివర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
Hidimbha Reverse Action Trailer : ఇదేం ట్రైలర్ రా బాబు.. అంతా రివర్సే.. క్యూరియాసిటీ క్రియేట్ చేసిన హిడింబ రివర్స్ యాక్షన్ ట్రైలర్
ఓంకార్ తమ్ముడిగా టాలీవుడ్లో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అశ్విన్ బాబు(Ashwin Babu). తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం హిడింబ.