-
Home » Nandyal District
Nandyal District
ఏపీలో ఆందోళనకర ఘటన.. గంటలోనే పెనువిధ్వంసం.. తెల్లవారుజామున కొండపైకి పరుగులు పెట్టిన ప్రజలు..
September 23, 2026 / 08:46 AM ISTAndhra Pradesh : ఏపీలోని నంద్యాల జిల్లా ప్రాణ్యం మండల గోరకల్లు గ్రామంలో పెనుముప్పు తప్పింది. ప్రజలు భయంతో కొండపైకి పరుగులు పెట్టారు.
ఏపీలో విషాద ఘటన.. వ్యవసాయ బావిలోపడిన 40 గేదెలు.. ఊపిరాడక ఎనిమిది మృతి..
May 16, 2026 / 02:24 PM ISTNandyal District : ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాలోని పాములపాడు మండలం కృష్ణారావుపేట వద్ద ప్రమాదవ శాత్తు 40గేదెలు వ్యవసాయ బావిలో పడిపోయాయి.
‘ఇదేం రూల్..!?’.. పెట్రోల్ కావాలంటే ఇంజిన్ ఆయిల్ కొనాలా?
April 26, 2026 / 01:58 PM ISTNandyal district : నంద్యాల జిల్లాలోని ఆత్మకూరులో పెట్రోల్ బంక్ యాజమాన్యాల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. డీజిల్ కావాలంటే ఇంజన్ ఆయిల్ కొనాల్సిందేనంటూ యాజమాన్యం మెలిక పెట్టింది.
ఏపీలో మరో ఘోర బస్సు ప్రమాదం.. రెండు లారీలు, ట్రావెల్స్ బస్సు ఢీ..
November 23, 2025 / 07:24 AM ISTRoad Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లాలో అర్ధరాత్రి సమయంలో ఓ ప్రైవేట్ బస్సు, రెండు లారీలు ఢీకున్నాయి.
నంద్యాల జిల్లాలో దారుణం.. విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది
December 9, 2024 / 09:01 AM ISTనంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నందికొట్కూరులోని బైరెడ్డి నగర్ కు చెందిన ఇంటర్ విద్యార్థినిపై ప్రేమించలేదనే కారణంతో ..
టీడీపీ నేతపై హత్యాయత్నం...! ఎక్కడో తెలుసా..
November 3, 2024 / 02:01 AM ISTచంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని షేక్షావలితో చెప్పడంతో దాడి చేసినట్లు పుల్లారెడ్డి ఆరోపించారు.
శ్రీశైలంలో భారీ వర్షం.. విరిగిపడిన కొండ చరియలు.. తప్పిన పెను ప్రమాదం
August 21, 2024 / 11:10 AM ISTనంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
నాన్నా.. నువ్వే నమ్మకుంటే ఇంకెవరు నమ్ముతారు.. కంటితడి పెట్టిస్తున్న బీటెక్ విద్యార్థిని చివరి లెటర్
August 6, 2024 / 01:32 PM ISTనీ పరువు తీసే పని చేయను.. ఒకవేళ తప్పు చేస్తే ఆరోజే నా చివరి రోజు.. అంటూ బీటెక్ విద్యార్థిని తన తండ్రికి రాసిన లేఖ కన్నీళ్లు తెప్పిస్తోంది.
ముచ్చుమర్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు పోలీసు అధికారులపై వేటు
July 17, 2024 / 01:17 PM ISTనంద్యాల జిల్లా ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక అదృశ్యం ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. విధుల పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణ ఉల్లంఘించిన ఇద్దరు పోలీసు ..
ముచ్చుమర్రి దారుణ ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే..
July 12, 2024 / 02:18 PM ISTనంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రి గ్రామంలో చోటు చేసుకున్న దారుణ ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ స్పందించారు.