Home » Nani
నాని 'సరిపోదా శనివారం' సినిమా నుంచి నేడు SJ సూర్య పుట్టిన రోజు కావడంతో ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న SJ సూర్య స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
చిరంజీవి కెరీర్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకటని మనకు తెలిసిందే.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’.
తాజాగా అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి నాని గెస్ట్ గా వచ్చారు.
జెర్సీ ఐదేళ్ల పూర్తి చేసుకోవడంతో నాని కొడుకు అర్జున్ ఫ్యాన్స్‌కి ఓ అద్భుతమైన బహుమతి ఇచ్చాడు.
దసరా కాంబినేషన్ మళ్ళీ వచ్చేస్తుంది. ఏడాది పూర్తి అవ్వడంతో ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు.
నాని రాబోయే లిస్ట్ లో దసరా సీక్వెల్ కూడా ఉందని సమాచారం.
బ్రిటన్ అంబాసడర్‌తో హీరో నాని చర్చలు. కాగా ఆ అంబాసడర్.. నాని సినిమాల్లో ఏది చూడమంటారు అంటూ ఫ్యాన్స్ కి ట్వీట్ చేసారు.
న్యాచురల్ స్టార్ నాని మొదటి సినిమా 'అష్టాచమ్మా'. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2008లో రిలీజయి మంచి విజయం సాధించింది.
తాజాగా టాలీవుడ్ లో నాని సినిమాల లైనప్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.