Home » Nani
నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన సరిపోదా శనివారం ఇటీవలే థియేటర్స్ లో రిలీజయింది. తాజాగా ప్రియాంక ఈ సినిమా నుంచి కొన్ని క్యూట్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసింది.
నాని మహేష్ బాబు రికార్డుని ఈజీగానే బ్రేక్ చేస్తాడనిపిస్తుంది.
నాని కెరీర్లో అత్యధికంగా దసరా సినిమా మొదటి రోజు 38 కోట్ల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా దానికంటే తక్కువే కలెక్ట్ చేసినట్టు సమాచారం.
తాజాగా నాని తన నిర్మాణ సంస్థ నుంచి కొత్త సినిమాని ప్రకటించాడు.
వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాని ఇప్పుడు సరిపోదా శనివారం అంటూ వచ్చాడు.
వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాని ఇప్పుడు సరిపోదా శనివారం అంటూ వచ్చాడు.
బ్యాక్ టు బ్యాక్ దసరా, హాయ్ నాన్న సినిమాలతో వేరియేషన్ చూపించి మంచి విజయాలు అందుకున్న నాని నటించిన మూవీ ‘సరిపోదా శనివారం’.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని యాంకర్ ని సరదాగా ఆటపట్టించాడు.
సజ్జనార్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో నానికి ఎదురుపడగా ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు.
నాచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ 'సరిపోదా శనివారం'.