Home » Nani
ఇటీవల నాని - విజయ్ మధ్య ఎలాంటి వివాదాలు, విబేధాలు లేవని ఇద్దరూ కలిసి క్లారిటీ ఇస్తున్నారు.
హీరో నాని తాజాగా అయ్యప్ప మాలలో కనిపించారు.
సైమా 2024 అవార్డుల్లో హాయ్ నాన్న సినిమా 5 అవార్డులు, దసరా సినిమా 4 అవార్డులు, బేబీ సినిమా 3 అవార్డులు సాధించాయి.
సరిపోదా శనివారం సక్సెస్ ఈవెంట్లో నాని స్టేజిపై మాట్లాడుతూ వివేక్ ఆత్రేయకు తనతో మూడో సినిమా ఆఫర్ కూడా ఇచ్చేసాడు.
సరిపోదా శనివారం సక్సెస్ ఈవెంట్లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
సినిమా రిలీజ్ కి ముందు నాని సరిపోదా శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సుదర్శన్ థియేటర్లో జరిగితే అక్కడికి ఓ బామ్మ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఆ బామ్మ వైరల్ అవుతుంది.
'సరిపోదా శనివారం' మూవీ విజయం సాధించడంతో నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం పుల్ జోష్లో ఉన్నాడు.
తాజాగా నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
సరిపోదా శనివారం సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.
నాని ఆల్రెడీ గతంలో బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.