Home » Nani
యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాపై స్టార్ డైరెక్టర్ సుకుమార్ తాజాగా స్పందించాడు.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్న తాజా చిత్రం ‘దసరా’. ఈ సినిమాలో నాచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించారు. ఇక వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది.
నాచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించిన ‘దసరా’ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ‘దసరా’ మూవీ పై దర్శకధీరుడు రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు నాని. తాజాగా దసరా సక్సెస్ ప్రమోషన్స్ లో ఇలా వైట్ డ్రెస్ లో మెరిపించాడు నాని.
నాని (Nani) నటించిన 'దసరా' (Dasara) సినిమా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. మొదటి వీకెండ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం.. ఆల్మోస్ట్ బడ్జెట్ మొత్తాన్ని రికవరీ చేసేసింది.
నాని అభిమానులతో పాటు ప్రేక్షకులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు కూడా సినిమా బాగుందంటూ అభినందనలు కురిపిస్తున్నారు. స్టార్ హీరోలు సైతం దసరా సినిమాని పొగిడేస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ దసరా సినిమాని ఓ రేంజ్ లో పొగిడేస్తూ పోస్ట్ చేశ�
దసరా సక్సెస్ తో నాని కూడా చాలా సంతోషంలో ఉన్నాడు. ఇక కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో వెన్నెల క్యారెక్టర్ లో ప్రేక్షకులని మెప్పించింది. తాజాగా దసరా సినిమా సూపర్ హిట్ అయినందుకు కీర్తి తన సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ చేసింది.
ఇక్కడ మాత్రమే కాకుండా అమెరికాలో కూడా నాని దసరా సూపర్ సక్సెస్ తో సాగిపోతుంది. అమెరికాలో కూడా దసరా సినిమాకి కలెక్షన్స్ అదిరిపోయాయి. మొదటి రోజే 850K డాలర్స్ పైగా కలెక్ట్ చేసిన దసరా రెండో రోజు మధ్యాహ్నానికే 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసింది.
దసరా సినిమా మొదటి రోజే ఏకంగా 38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. దీంతో నాని కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమాగా నిలిచింది దసరా. సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో జనాలు థియేటర్స్ కి క్యూ కట్టారు. దీంతో దసరా స�
నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘దసరా’ సినిమాకు ఓవర్సీస్లో జనం పట్టం కడుతున్నారు. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రెండో రోజు ఏకంగా మిలియన్ డాలర్ క్లబ్లో అడుగుపెట్టి నాని క్రేజ్ ఏమిటో ప్రూవ్ చేసింది.