Home » Nara Bhuvaneshwari
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కుప్పంలో చేసిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు.
నిజం గెలవాలి కార్యక్రమాన్ని కొనసాగించనున్న భువనేశ్వరి
ధర్మాన్ని కాపాడమని స్వామివారిని ప్రార్ధించా, తెలుగు జాతి ప్రపంచంలోనే నెం.1గా ఉండాలి.. ప్రజలకు సేవచేసే శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని స్వామివారిని వేడుకున్నానని చంద్రబాబు తెలిపారు.
నారా భువనేశ్వరి ఈరోజు విజయనగరం వెళ్లనున్నారు. రైలు ప్రమాద బాధితులను ఆమె పరామర్శిస్తారు.
చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయింది అంటూ ఆరోపించారు కొడాలి నాని. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు రేూ. 2వేల కోట్లు దాటింది అంటూ విమర్శించారు.
నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి చేపట్టనున్న బస్సు యాత్ర బుధవారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభం కానుంది.
వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కొల్లు రవీంద్రను గృహనిర్భందం చేయడం పట్ల చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ట్విటర్ వేదికగా ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసు నిర్భంధం తీవ్ర ఆవేదన కలిగిస్తోందని అన్నారు.
చంద్రబాబును ఏదో ఒక విధంగా జైల్లో నుంచి తీసుకొనివచ్చి వాళ్ల సామాజిక వర్గానికి చెందిన హాస్పిటల్లో చేర్చాలని రకరకాల ప్రచారాలు చేస్తున్నారని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి, భువనేశ్వరి సోదరి పురంధేశ్వరిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.