Home » Nara Bhuvaneshwari
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో మరోసారి కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు. భువనేశ్వరి,కుమారుడు లోకేశ్ తో పాటు పురంధేశ్వరి కూడా చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు.
జైల్లో చంద్రబాబుకు ఏసీ వంటి సౌకర్యాలు కల్పించటానికి అదేమన్నా అత్తారిల్లా..? చంద్రబాబు స్నానం చేయటానికి ప్రత్యేకించి ట్యాంకులు కట్టించాలా..? అంటూ ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
తన భర్త ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారని, ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెపుతున్నారని వెల్లడించారు.
ఇలాంటి నాయకులపై పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కోరారు.
చంద్రబాబు నాయుడు జీవితమే హింసా మార్గం. ఎన్టీఆర్ నుండి ముద్రగడ వరకు వేధించిన సంస్కృతి చంద్రబాబుది అంటూ మంత్రి రోజా విమర్శించారు.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతిని పురస్కరించుకొని టీడీపీ ఆధ్వర్యంలో ‘సత్యమేవ జయతే’ పేరుతో ఒక్కరోజు నిరసన దీక్షలకు నేతలు సిద్ధమయ్యారు. ఈ దీక్షల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలులోనే ..
ఏపీ వ్యాప్తంగా నారా భువనేశ్వరి బస్సు యాత్ర ?
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బస్సుయాత్ర ద్వారా నారా భువనేశ్వరి టచ్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధమవుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రారంభమై గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో నారా భువనేశ్వరి బస్సు యాత్ర సాగనుందని తెలుస్తో�
అవనిగడ్డలో జరగబోయే వారాహి బహిరంగ సభకి సైకో జగన్ సర్కార్ అడ్డంకులు కల్పించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఏపీలో పెద్ద సైకోలు బ్రాహ్మణి తండ్రి, మామ బాలకృష్ణ , చంద్రబాబేనని మంత్రి రోజా అన్నారు.