Home » Nara Brahmani
ఏపీలో పెద్ద సైకోలు బ్రాహ్మణి తండ్రి, మామ బాలకృష్ణ , చంద్రబాబేనని మంత్రి రోజా అన్నారు.
బాబుకు మద్దతుగా నిరసన కార్యక్రమాలకు నారా బ్రాహ్మణి పిలుపు
రేపు రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల మధ్య 5 నిమిషాల పాటు 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా మోత మోగించాలని చెప్పారు.
పెట్టుబడిదారులు తెలంగాణకు తరలిపోవడానికి కారణమేంటి..?
బ్రాహ్మణి మాటలు వింటే జడ్జి మీద కూడా కేసులు పెట్టాలేమో అంటూ పోసాని అన్నారు. బ్రాహ్మణిని నేను నాలుగు ప్రశ్నలు అడుగుతా.. ఆమె వాటికి సమాధానం చెప్పాలని పోసాని కోరారు.
చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్..
వైసీపీకి వ్యాపార సూత్రాలు బోధిస్తూ సిమెన్స్ మాజీ ఎండీ అన్ని అనుమానాలు నివృత్తి చేశారని తెలిపారు. ఉపాధి అవకాశాలు కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ చంద్రబాబు వెంటే ఉంటున్నారని పేర్కొన్నారు.
తమకు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉందని, చంద్రబాబు నాయుడు త్వరలోనే విడుదలవుతారని అన్నారు.
అందరి సహకారంతో కుట్ర రాజకీయాలను ధీటుగానే ఎదుర్కొంటానని కుటుంబ సభ్యులకు చంద్రబాబు చెప్పారు. కుటుంబ సభ్యులు చంద్రబాబును కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోడలు, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి లదాఖ్ ప్రాంతంలో చేసిన బైక్ రైడ్ వీడియో నెటిజన్లు ఆకట్టుకుంటోంది.