Home » narayana
మణిపూర్ దహనం అవుతుందంటే అందుకు కారణం మోదీ విధానాలేనని ఆరోపించారు. రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ మణిపూర్ నుంచే రాజకీయం మొదలు పెట్టిందన్నారు.
Anil Kumar Yadav : వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ అభ్యర్థుల విజయం కోసం మాకు ఆర్థిక సాయం పంపిస్తే నేను ఆ డబ్బును వెనక్కి పంపించిన మాట వాస్తవమా? కాదా?
కేంద్ర హోం శాఖ నిజానిజాలు నిగ్గు తేల్చాలన్నారు. కేంద్ర హోంమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తమిళి సైని ఓట్లు వేసి ఎన్నుకోలేదన్నారు. రాష్ట్రపతిని పార్లమెంట్ సభ్యులు ఓటు వేసి ఎన్నుకున్నారని తెలిపారు.
కార్పోరేట్ కంపెనీలకు, బడా వ్యాపారస్థులకు ముందస్తు ప్రయోజనం చేకూర్చే విధంగా మోడి ప్రభుత్వం 2 వేల రూపాయల నోట్లు రద్దు చేసింది. గతంలో నోట్ల రద్దుతో టన్నుల కొద్ది నల్లధనం వైట్ మనీగా మారింది. 2వేల రూపాయల నోటు ముద్రణ చేపట్టవద్దని చెబితే పెడచెవిన ప�
BV Raghavulu: ఢిల్లీ వెళ్లి మీసం తిప్పుతారు, గదిలోకి వెళ్లిన తర్వాత ఏం చేస్తున్నారో చెప్పాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దేనికి సంకేతమో చంద్రబాబు చెప్పాలి. చేగువేర టీ షర్టులు వేసుకోవడం కాదు ఆయన స్ఫూర్తి పొందాలి.
కేంద్రంలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన హోంమంత్రి మతతత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. గతంలో ప్రధాని మోదీ, ఆర్ ఎస్ ఎఫ్ చీఫ్ మోహన్ భగవత్ అన్ని మతాలు, కులాలను కలుపుకుని పోవాలని చెప్పిన విషయాన్ని నారాయణ గుర్తు చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం సీపీఐకి అన్యాయం చేసిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ హోదా రద్దు చేసినంత మాత్రాన ప్రజల నుంచి తమను రద్దు చేయలేరని పేర్కొన్నారు.
మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు సీఐడీ నోటీసులు
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రాష్ట్ర మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల ఛైర్మన్ నారాయణ బెయిల్ రద్దు అయింది. నవంబర్ 30లోగా లొంగిపోవాలని ఆయనను చిత్తూరు కోర్టు ఆదేశించింది. పదవ తరగతి ప్రశ్న పత్రాలు లీకేజీ కేసులో పోలీసులు