Home » narayana
వలస వచ్చిన నేతల డిమాండ్‌కు ప్రాధాన్యత ఇవ్వకూడదని టీడీపీ లీడర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. పార్టీని నమ్ముకుని చాలామంది ఉన్నారని.. పార్టీ కోసమే పనిచేసే వారికే పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట.
రెడ్‌క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల్లో రాజకీయ వివాదాలేంటని స్థానిక ప్రజలు నిలదీస్తున్నారు. మరి ఈ ఆధిపత్య పోరు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి..
ఇండియా కూటమి బలపడటం వల్ల బీజీపీని నిలవరించవచ్చని పేర్కొన్నారు. ఊహాగానాలను తాము నమ్మబోమని తెలిపారు.
ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇచ్చి డబ్బులు పంచుతుందని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతోందన్నారు.
చంద్రబాబు చేసిన ద్రోహం టీడీపీ నేతలకు కూడా కనిపిస్తుందన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే మనస్ఫూర్తిగా బాధపడుతూ ఉన్నారని ఎమ్మెల్యే అనిల్ ఏద్దేవా చేశారు.
వన్ నేషన్ ...వన్ ఎలక్షన్ సాధ్యం కాదన్నారు. మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవిద్ ను అవమానించారని తెలిపారు. పది రాష్ట్రాలు...పార్లమెంటుకి ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
చంద్రబాబు ఎన్నికల ఫండ్ కోసం, పవన్ కల్యాణ్ ప్యాకేజీ కోసం నోటికి తాళం వేసుకున్నారా? అని మంత్రి రోజా అడిగారు Roja Selvamani
వారం రోజులుగా కొన్ని వీడియోలో ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేస్తున్నారని చెప్పారు. తనకు, తన కుటుంబ పరువుకు భంగం కలిగించడం అభ్యంతరకరంగా ఉందన్నారు.
Priya: ఓ డేగలా నాపై కన్నేశాడు..!
ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. వీడియో రూపంలోనే తన ఆవేదన వ్యక్తం చేశారు.