Home » Narendra Modi
తాను ఐఏఎఫ్‌లో భాగంగా ఉండడాన్ని గౌరవప్రదంగా భావిస్తున్నానని సచిన్ అన్నారు.
మొన్నటివరకు ఓటుకు నోటు, ఈరోజు సీటుకు నోటు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ జాతికి ద్రోహం చేశాయి. KTR
తన వైఫల్యాలను కప్పి పుచ్చుకుంటూ మోదీ అబద్దాలు మాట్లాడారు. బట్ట కాల్చి కేసీఆర్ మీద వేశారు. Dasoju Srravan
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఖబడ్డార్ ట్విట్టర్ టిల్లు. ప్రధానిని పట్టుకుని నీచంగా మాట్లాడతావా? మీరే పిచ్చికుక్కలు. మిమ్మల్ని చూసి కుక్కలకే కొత్త వైరస్ సోకే ప్రమాదముంది. Bandi Sanjay
కేసీఆర్ అన్నా తెలంగాణ అన్నా ప్రధాని మోదీకి ఇష్టం లేదు. Vinod Kumar
కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాదని, అందుకే అక్కడి స్థానిక పార్టీలతో ఒప్పందాలు చేసుకుంటుందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజల్లో చాలా టాలెంట్ ఉందని, కరోనాకు మందు కనిపెట్టారని కొనియాడారు.
బీసీనని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన మోదీ కూడా బీసీల న్యాయమైన డిమాండ్ ను నేరవేర్చడం లేదు. మీ ప్రభుత్వం కూడా బీసీ సంక్షేమాన్ని గాలికొదిలేసింది. Revanth Reddy
నిజామాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభ నుంచే ఆయన సిద్దిపేట రైలును ప్రారంభించారు. ఇక దీనితో పాటు రాష్ట్రంలో సుమారు రూ.8,000 కోట్ల అభివృద్ధి పనులను శంకుస్థాపనలు చేశారు, ప్రారంభించారు.
పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర ?మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు.. ?గుండెల్లో గుజరాత్ ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా ?