Home » Narendra Modi
అబుదాబీలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ గౌరవార్థం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ విందు ఇచ్చారు. ప్రధాని మోదీకి యూఏఈ అధ్యక్షుడు వెజ్ విందులో ఖర్జూరం సలాడ్, క్యారెట్ తందూరీ మెనూలో ఉన్నాయి....
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్, యూఏఈ దేశాల పర్యటన ముగించుకొని శనివారం రాత్రి ఢిల్లీకి వచ్చారు. శనివారం రాత్రి ఢిల్లీకి తిరిగివచ్చిన మోదీకి పలువురు అధికారులు స్వాగతం పలికారు....
NDA Meeting : పవన్ కల్యాణ్ తో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశానికి వెళ్లనున్నారు.
మణిపూర్ హింస గురించి యురోపియన్ పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టారు.
ప్రస్తుతం బీజేపీ రెండు విధాల ప్రణాళికలు అమలు చేస్తోంది. ఒకటి రాష్ట్రాల్లో మిత్రపక్షాల కోసం...
మోదీ ప్రధాని అయిన తర్వాత ఒక సందర్భంలో తాను పెద్దగా చదువుకోలేదని, కేవలం 10 వరకు మాత్రమే చదివానని మోదీ అన్నారు. అనంతరం, మోదీ మాస్టర్స్ చేశారని అమిత్ షా ఒక సందర్భంలో సర్టిఫికెట్ చూపించారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్‌లో అడుగుపెట్టిన ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్ స్వయం విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వ�
ఫ్రాన్స్ దేశ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వరదల పరిస్థితిపై మోదీ అమిత్ షాను ఆరా తీశారు....
ఫ్రాన్స్ దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆ దేశాధ్యక్షుడు మాక్రాన్ ఫ్రాన్స్ అత్యున్నత గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేశారు. శుక్రవారం జరిగే ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో మాక్రాన్‌తో ప్రధాన అతిథిగా మోదీ పాల్గొననున్న
ఫ్రాన్స్ దేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా భారత్ మాతాకీ జై నినాదాలు మిన్నంటాయి. ఫ్రాన్స్‌లోని లా సీన్ మ్యూజికేల్‌లో ప్రవాస భారతీయులను ఉద్ధేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘దేశానికి దూరంగా ఉన్నప్పుడు భారత్ మాతా కీ జ�