Home » Narendra Modi
ఈ విషయంలో కాంగ్రెస్ ని బీజేపీ మించిపోయిందని జగదీశ్ రెడ్డి చెప్పారు.
దేశంలో ఆయన చేసిన అరాచకాలు అందరికీ తెలుసని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
మోదీ తన తొమ్మిదేళ్ల పాలనలో దేశ యువత కోసం చేసిన ఏం చేశారని, కనీసం ఒక్క మంచి పనైనా చేసి, దాని గురించి వివరించి చెబితే బాగుండేదని కేటీఆర్ అన్నారు.
వరంగల్ పర్యటనను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కారణం చేతనే ఎన్నడూ లేని విధంగా వరంగల్ నగరంలో 26 కిలోమీటర్ల భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి వాటికి శంకుస్థాపనకు పూనుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఓరుగల్లులో పర్యటించారు. హనమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు చేశారు.
మోదీ వరంగల్ పర్యటనలో భాగంగా కాజీపేట అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ పరిశ్రమ పీవోహెచ్‌లకు, జాతీయ రహదారులతో కలిపి మొత్తం రూ. 6,109 కోట్ల అభివృద్ధి పనులకు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభావేదిక నుంచే శంకుస�
ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయలేదని, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేదని విమర్శించారు.
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది. కాగా, ముందు వరుసల్లో కూర్చున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఇది వ్యూహాత్మక ఆందోళనలకు సంబంధించిన అంశమని నేను అనుకోవడం లేదు. ఇది మానవ ఆందోళనలకు సంబంధించిన విషయం. ఈ విధమైన హింసలో పిల్లలు, వ్యక్తులు చనిపోయినప్పుడు పట్టించుకోవడానికి భారతీయులే కానవసరం లేదు
వరంగల్ నగరంలో 27 కిలోమీటర్ల మేర ప్రధాని మోదీ కాన్వాయ్ సాగనుంది. మామునూరు ఎయిర్‌పోర్టు నుంచి బట్టల బజార్ ఫ్లైఓవర్, పాపయ్యపేట చమన్, భద్రకాళి ఆలయం, ములుగు రోడ్డు, అలంకార్ జంక్షన్, హనుమకొండ చౌరస్తా, పోలీస్ హెడ్‌క్వార్టర్స్, అంబేద్కర్ జంక