Home » Narendra Modi
అమెరికా పర్యటనలో భాగంగా యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో మాట్లాడిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసేందుకు అమెరికన్ చట్టసభ సభ్యులు పోటీ పడ్డారు. కాంగ్రెస్ ప్రసంగం తర్వాత అమెరికా చట్టసభ సభ్యులు ప్రధాని మోదీతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కో
అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీకి మీడియా ఇదే ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానమిస్తూ ప్రతి పౌరుడి గౌరవాన్ని భారతీయులు విశ్వసిస్తారని, ఇది భారత డీఎన్ఏలోనే ఉందని అన్నారు. కులం, మతం, లింగం వంటి వివక్షకు అసలు తావే లేదని ప్రధాని మోదీ తేల్చి చెప�
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం వైట్‌హౌస్‌లో ఇచ్చిన స్టేట్ డిన్నర్ లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జోబిడెన్, మోదీలిద్దరూ ఎన్నడూ మద్యం ముట్టని వారే కావడంతో...వారిద్దరూ అల్కహాల్ లే
గురువారం వైట్‌హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఏర్పాటు చేసిన స్టేట్ డిన్నర్లో పారిశ్రామికవేత్తలు ముకేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, భారత సంతతికి చెందిన సీఈఓ సుందర్ పిచయ్ తదితరులు హాజరయ్యారు.....
అమెరికా పర్యటనలో భాగంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం రాత్రి యూఎస్ కాంగ్రెస్ ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించారు.ఈ చారిత్రాత్మక ప్రసంగంలో మోదీ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్థావించారు....
H1- B Visa: హెచ్-1 బీ వీసాలపై బైడెన్ సర్కార్ నిర్ణయం ప్రకటించే అవకాశం
వైట్‌హౌస్ వద్దకు ప్రవాస భారతీయులు భారీగా తరలి వచ్చారు.
వాస్తవానికి మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన నితీశ్ కేబినెట్లో ఎస్సీ, ఎస్ట సంక్షేమ శాఖా మంత్రి. అయితే మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ తాను మాత్రం మహా కూటమిలో భాగమై ఉన్నట్లే భావిస్తున్నానని మాంఝీ అ
అమెరికా దేశ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ దంపతులకు వినూత్న బహుమతులు ఇచ్చారు.గురువారం వైట్‌హౌస్‌లో మోదీ గౌరవార్థం జో బిడెన్ దంపతులు ఆతిథ్యం ఇచ్చారు....
అమెరికా పర్యటనలో భాగంగా మన దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో సమావేశమైన తర్వాత భారతదేశానికి అమెరికా రక్షణ సహకారం అందనుంది. పెంటగాన్ న్యూఢిల్లీకి పలు అధునాతన ఆయుధాలు, ఆర్మర్డ్ వాహనాలతోపాట�