Home » Narendra Modi
కైరోలో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పెద్దలు, పిల్లలు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేశారు. ఈజిప్షియన్ మహిళ మోదీ ఎదురుగా షోలే సినిమాలోని 'యే దోస్తీ హమ్ నహీ తోడేంగే' పాట పాడి ఆకట్టుకుంది.
ఈజిప్టు దేశ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం నాడు ప్రముఖ యోగా మహిళా శిక్షకులతో భేటీ అయ్యారు. ఈజిప్టులో ప్రముఖ యోగా మహిళా శిక్షకులు రీమ్ జబక్, నాడా అడెల్‌లతో మోదీ సమావేశమయ్యారు. యోగా పట్ల వారికున్న అంకితభావాన్ని ప్రధాని మ�
ఈజిప్టు దేశ పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈజిప్టు ప్రధాని మోస్తఫా మడ్ బౌలీతో కలిసి భారత్‌తో వాణిజ్య సంబంధాలపై చర్చించారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈజిప్ట్‌లో పర్యటిస్తున్నారు....
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారిక పర్యటన ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం అమెరికా ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ భారత జాతీయ గీతం జనగణమనను ఆలపించారు. అనంతరం మేరీ మిల్బెన్ ప్రధాని నరేంద్ర మోదీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు..
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ జరిపిన అమెరికా పర్యటన వల్ల భారత్-అమెరికా దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. రక్షణ సహకారం రంగం నుంచి అంతరిక్ష యాత్రలు, వీసా నిబంధనల వరకు ఇరు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించే లక్ష్యంతో సాగాయి....
భారతప్రధానమంత్రి నరేంద్రమోదీకి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రత్యేక టీషర్టును బహుమతిగా అందజేశారు.కృత్రిమ మేధస్సులో ఇండియా, అమెరికా దేశాలు పురోగతి సాధించాయనే కోట్ తో కూడిన టీషర్టును బిడెన్ నుంచి చిరునవ్వుతో మోదీ అందుకున్నారు....
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతదేశ డిజిటలైజేషన్ ఫండ్‌లో గూగుల్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు....
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. మోదీ పర్యటనలో భాగంగా రెండు అగ్రదేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి.
ఎన్నిరోజులు గడుస్తున్నా RRR, నాటు నాటు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న మోదీ వైట్ హౌస్ లో నాటు నాటు గురించి..
అగ్రరాజ్యమైన అమెరికా అధినేత జో బైడెన్ 8వ స్థానంలో నిలిచారు. ఈయనకు అనుకూలంగా 40 శాతం ఓట్లు వేయగా, వ్యతిరేకంగా 52 శాతం ఓట్లు వేయడం గమనార్హం. అలాగే 13వ స్థానం దక్కించికున్న బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్ పరిస్థితి ఇలాగే ఉంది.