Narendra Modi

    BJP vs Nitish: బీజేపీతో విభేదాలకు కారణాలు ఇవే..!

    August 8, 2022 / 01:34 PM IST

    మోదీ కేబినె‭ట్‭లో జేడీయూకి ఒకే ఒక స్థానాన్ని ఇవ్వడం నితీష్‭కు బాగా కోపం తెప్పించిందట. 2019లో ఏర్పాటైన మోదీ రెండవ ప్రభుత్వ మంత్రివర్గంలో జేడీయూ నుంచి ఒకరే ఉన్నారు. దీనికి ప్రతిగా బిహార్ మంత్రివర్గ విస్తరణలో తన పార్టీ వారిని ఎనిమిది మందిని నిత�

    BJP-JDU: నీతి ఆయోగ్ మీటింగ్‌కు నితీష్ డుమ్మా.. బీజేపీ-జేడీయూ బంధానికి బీటలు?

    August 8, 2022 / 09:19 AM IST

    బిహార్‌లో బీజేపీ-జేడీయూ బంధానికి బీటలువారుతున్నాయా? సీఎం నితీష్ కుమార్ తాజా వైఖరి చూస్తే నిజమేననిపిస్తుంది. కొంతకాలంగా ఆయన కేంద్రంలో బీజేపీకి దూరంగా ఉంటున్నారు. బీజేపీ ఆహ్వానించిన ఏ సమావేశానికీ వెళ్లలేదు. నిన్నటి నీతి ఆయోగ్ సమావేశానికీ ద�

    NITI Aayog meeting: కాంగ్రెస్ సీఎంకు మోదీ ప్రశంసలు

    August 7, 2022 / 04:04 PM IST

    2020 జూలై నుంచి అమలవుతున్న ఈ గోధన్ న్యాయ్ యోజన పథకం కింద కిలో రెండు రూపాయల చొప్పున మహిళలు, స్వయం సహాయక సంఘాలు ఆవు పేడను సేకరిస్తారు. గో మూత్రాన్ని సేకరించడం సైతం ఈ మధ్యే ప్రారంభమైంది. గోమూత్రానికి లీటర్ 4 రూపాయల చొప్పున సేకరిస్తున్నారు. ఇలా సేకరి

    NITI Aayog meeting: నిధులు, మినహాయింపులు కావాలి: నీతి అయోగ్ సమావేశంలో సీఎంలు

    August 7, 2022 / 01:27 PM IST

    ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం ప్రతి ఏటా ప్రకృతి విపత్తుల వల్ల చాలా నష్టపోతోందని, ఒడిశాపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సరిపడా నిధులు విడుదల చేయాలని కోరారు. ఇక ఛత్తీస్‭గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ మ

    Modi and Chandrababu meet: చాలా రోజులకు కలుసుకున్న మోదీ, చంద్రబాబు.. కాసేపు ప్రత్యేకంగా మాటామంతీ

    August 6, 2022 / 08:40 PM IST

    మోదీని కలిసిన అనంతరం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అశ్విని వైష్ణవ్ సహా పలువురు మంత్రులు, ఇతర నేతల్ని చంద్రబాబు కలుసుకున్నారు. అనంతరం సినీ నటుడు రజనీకాంత్, పిటి ఉష సహా పలువురు ప్రముఖులు చంద్రబాబును పలకరించారు. ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ద్�

    Amit Shah: ఆగష్టు 5న కాంగ్రెస్ నిరసన.. రామ మందిరంతో లింకు.. అమిత్ షా ఏం చెప్పారంటే

    August 5, 2022 / 08:20 PM IST

    ఆగష్టు ఐదో తేదీనే ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారని, దీనికి వ్యతిరేకం అని చెప్పే ఉద్దేశంలో భాగంగానే కాంగ్రెస్ ఈ రోజు నిరసన చేపట్టిందని అమిత్ షా విమర్శించారు.

    Modi and Didi meet: ప్రధానితో మమత సమావేశం

    August 5, 2022 / 06:27 PM IST

    ప్రస్తుత సమావేశంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించినట్లు సమాచారం. పశ్చిమబెంగాల్‌లో ఎస్ఎస్‌సీ స్కామ్లో మంత్రి పార్థా చటర్జీ, ఆయన సహాకురాలు అర్పితా ముఖర్జీ నోట్ల కట్టలతో ఈడీకి దొరికిపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ చిక్కుల

    Rahul Gandhi: యంగ్ ఇండియా ఆఫీసుకు సీల్.. భయపడమన్న రాహుల్

    August 4, 2022 / 01:56 PM IST

    వాళ్లు నేషనల్ హెరాల్డ్ గురించే మాట్లాడుతున్నారు. కానీ వారి అసలు ఉద్దేశం బెదిరింపులేనని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కాస్త ఇబ్బంది పెడితే మేము మౌనమైపోతామని నరేంద్ర మోదీ, అమిత్ షా ఆలోచిస్తున్నారు. కానీ మేం ఎప్పటికీ అలా చేయబోం. ప్రజాస్వామ్యాన�

    Mamata banerjee: మోదీని కలవనున్న మమత.. ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసమేనా?

    August 4, 2022 / 12:13 PM IST

    విపక్షాలు మార్గరెట్ అల్వా(Margaret Alva)ను తమ అభ్యర్థిగా ప్రకటించాయి. అయితే అల్వాకు మద్దతుపై విపక్షాలు తమను సంప్రదించలేదని టీఎంసీ చెప్తోంది. మరొకపక్క బెంగాల్ గవర్నర్‭గా పని చేసిన జగ్‭దీప్ ధన్‭కర్‭(Jagdeep Dhankhar)ను ఎన్డీయే తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బ�

    Tiranga campaign: మోదీ సందేశం సొంతింటికే చేరలేదు: RSSపై కాంగ్రెస్

    August 3, 2022 / 04:36 PM IST

    దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అనే కార్యక్రమాన్ని ఏడాది కాలంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నెల 15న దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని ప

10TV Telugu News