Home » Narendra Modi
కేంద్ర కేబినెట్ ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశీయ క్రూడాయిల్ ఉత్పత్తి అమ్మకాలపై నియంత్రణను ఎత్తివేసింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి ఆయన ప్రస్తావించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా ప్రస్తుతం మోదీ మరో ప్రజలను మభ్యపెట్టేందుక�
జర్మనీలో పర్యటిస్తోన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు రేడియో కార్యక్రమం మన్‌కీ బాత్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. 1975, జూన్ 25 నుంచి దాదాపు 21 నెలల పాటు భారత్‌లో అత్యవసర పరిస్థితిని విధించిన �
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జర్మనీ చేరుకున్నారు. జర్మనీలోని మ్యునిఖ్ విమానాశ్రయంలో ఆయనకు అక్కడి అధికారులు ఘనస్వాగతం పలికారు.
2002లో గుజరాత్ అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. గుజరాత్ అల్లర్ల కేసులో అత్యున్నత న్యాయస్థానంలో నరేంద్ర మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ పరిణామంపై ఏఎన్ఐ ఇంటర్వ్యూలో అమిత్ షా స్పందించారు. ఇన్నేళ్లలో ఈ ఆరోపణలపై మోదీ మౌనంగా ఎం�
ఆంధ్రప్రదేశ్ హక్కులపై తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ మాట్లాడాలని, ఢిల్లీలో ఎన్డీఏ నేతల ముందు మోకరిల్లకుండా గళమెత్తాలని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనా సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కర్ణాటకలోని మైసూర్లో యోగా దినోత్సవంలో పాల్గొని యోగాసనాలు వేశారు.
బీజేపీ పాలనపై, మోదీపై కాంగ్రెస్ నేత సుబోధ్ సహాయ్ సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది దోపిడీదారుల ప్రభుత్వం. మోదీ రింగ్ మాస్టర్లా, నియంతలా వ్యవహరిస్తున్నారు. హిట్లర్‌ను మోదీ దాటేశాడు. హిట్లర్ కూడా తన సైన్యంలో ‘ఖాకి’ అనే ఒక విభాగాన్ని తయారు చ�
సోమవారం బెంగళూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రభుత్వం తీసుకునే ఎన్నో నిర్ణయాలు, సంస్కరణలు అప్పుడు కష్టంగానే అనిపిస్తాయి. కానీ, కొంతకాలం తర్వాత వాటి ఫలితాల్ని దేశం మొత్తం చూస్తుంది.
ప్రధాని నరేంద్ర మోదీకి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓ సూచన చేశారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయా లేదా అని మీ చిన్ననాటి స్నేహితుడు అబ్బాస్‌ను అడగాలని సూచించారు.