ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ త్వరలో విమానయాన సేవల్ని ప్రారంభించనుంది. 2019లో నిలిచిపోయిన సేవల్ని ఈ ఏడాది చివరికల్లా ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది. గతంలో పనిచేసిన సిబ్బందినే ఈసారి కూడా ఎక్కువగా తీసుకున్నట్లు చెప్పింది.
మూడేళ్ల నుంచి నిలిచిపోయిన జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు త్వరలో మొదలుకానున్నాయి. మళ్లీ విమానాలు నడుపుకొనేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతించింది.
1990ల్లో భారతదేశ విమానయాన రంగానికి ముఖ చిత్రంగా ఉన్న జెట్ ఎయిర్ వేస్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటోంది.అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించడం లేదు.దీంతో అనేక విమానాలను నిలిపివేసింది.ఇటీవల జె�
1990ల నుంచి 2000ల వరకూ భారతదేశ విమానయాన రంగానికి ముఖచిత్రంగా మెరిసిపోయి ఓ వెలుగు వెలిగిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్,ఆయన భార్య అనిత సోమవారం(మార్చి-25,2019)జెట్ ఎయిర్ వేస్ బోర్డు నుంచి తప్పుకున్నారు.ఆర్థిక నష్టాల కారణంగ�