Home » Naresh Pavithra
వీళ్ళిద్దర్నీ ఈ వయసులో ప్రేమ, పెళ్లి అని ట్రోల్ చేసినా ఇప్పుడు ఒక్క విషయంలో మాత్రం వీరిద్దర్నీ అభినందిస్తున్నారు పలువురు నెటిజన్లు. ఎందుకంటే పవిత్ర లోకేష్ ఇప్పుడు కూడా చదువుకుంటుందట.
MS రాజు దర్శకత్వంలో నరేశ్, పవిత్ర జంటగా తెరకెక్కిన మళ్ళీ పెళ్లి సినిమా మే 26న రిలీజ్ కానుంది. నటి పవిత్ర లోకేశ్ తాజాగా ప్రమోషన్స్ లో అలరించింది.
నరేష్, పవిత్ర పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవిత్ర లోకేశ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
MS రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. నరేష్ - పవిత్ర జంటగా ఈవెంట్ లో అదరగొట్టారు. స్టేజి మీద డ్యాన్స్ చేసి రచ్చ చేశారు.
నరేశ్ - పవిత్ర జంటగా తెరకెక్కిన మళ్ళీ పెళ్లి సినిమా మే 26న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నరేశ్ - పవిత్ర తాజాగా ఓంకార్ నిర్వహించే సిక్స్త్ సెన్స్ అనే షోలో పాల్గొన్నారు.
ఇటీవల నరేష్ 'మళ్ళీ పెళ్లి' అనే సినిమా ప్రకటించి గ్లింప్స్ రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. దీంతో ఇదంతా సినిమా ప్రమోషన్ అని అంతా ఆశ్చర్యపోయారు. తాజాగా మళ్ళీ పెళ్లి సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.