Home » Nashik
నాసిక్‌లో సీనియర్ కళాకారుల కోసం లతా మంగేష్కర్ కుటుంబం వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని ప్లాన్ చేసింది. దివంగత గాయనీమణి లతా జూలై 2021లో తన NGO ద్వారా ఫౌండేషన్‌ను రిజిష్టర్ చేశారు. లతా మంగేష్కర్ కుటుంబం గురు పూర్ణిమ సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్
సూఫీ బాబాగా పిలిచే ముస్లిం మత గురువును గుర్తు తెలియని వ్యక్తులు నాశిక్ ప్రాంతంలో దారుణ హత్య చేశారు. అఫ్ఘనిస్తాన్ కు చెందిన 35ఏళ్ల మత గురువు మంగళవారం నాశిక్ లోని యోలా పట్టణానికి వచ్చాడు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.
ప్రసిద్ధ శివాలయంలో మహా అద్భుతం జరిగింది. శివలింగంపై మంచు కనిపించింది. శివలింగంపై మంచును చూసిన పూజారులు, భక్తులు ఆశ్చర్యపోతున్నారు.
మహారాష్ట్రలోని నాశిక్ లో 20 ఎలక్ట్రిక్ స్కూటర్లు దగ్ధమైన ఘటన యావత్ దేశాన్ని వణికిస్తోంది. Jitendra EV నుంచి బెంగళూరుకు ఎలక్ట్రిక్ స్కూటర్లను ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా ఈ దుర్ఘటన ..
15 ఏళ్లుగా మూసివున్న షాపులో మనిషి చెవులు, మెదడు, కళ్లు, అవశేషాలు లభ్యమయ్యాయి.
కష్టపడి డబ్బులు సంపాదించలేక ఈజీమనీకి అలవాటు పడిన ఇంజనీర్ చైన్ స్నాచింగ్‌లు చేసి ఫ్లాట్, కారు, కొన్న ఉదంతం మహారాష్ట్రలో వెలుగు చూసింది.
హత్య కేసులో నిందితుడిగా ఉండి పెరోల్ పై బయటకు వచ్చిన వ్యక్తి బ్యూటీషీయన్ పై అత్యాచారం చేసి పారిపోయిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్ లో జరిగింది.
గణపతికి ఇష్టమైన పిండివంటకం మోదక్.. నాసిక్ కి లోకి ఓ స్వీట్ షాప్ బంగారు మోదక్ లను తయారు చేసి అమ్ముతోంది. వీటి ధర చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.
ఆ దుర్ఘటన గుండెను పిండేసే అంతటి విషాదకర ఘటన అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి మళ్లీ ఊపందుకుంది. ఈ మేర జిల్లాల వారీగా పూర్తి లాక్డౌన్, పాక్షిక లాక్డౌన్ ఆంక్షలు విధిస్తున్నారు. పూణె జిల్లాలో మార్చి 31వ తేదీ వరకు పాఠశాలలు, కాలేజీలను మూసేస్తున్నట్లు పూణె డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావు తెలి