Home » National Electronic Toll Collection
FASTag లేదా ? ఉన్నా పనిచేయడం లేదా ? అయితే..మీ జేబుకు భారీగానే చిల్లు పడనుంది. రెండు రెట్ల జరిమానాను ముక్కు పిండి వసూలు చేస్తారు. ఫాస్టాగ్ లేన్ లోకి వచ్చి వెళ్లేందుకు ప్రయత్నిస్తే..వెహికల్ క్యాటగిరి కింద..టోల్ ఫీజును రెండు రెట్లు వసూలు చేస్తారు. దీని�