Home » National News
రైతుకు ఘోర అవమానం జరిగింది. ఇది సహించలేని ఆ రైతన్న.. "రైతు తలుచుకుంటే ఏదైనా చేయగలడు" అని నిరూపించాడు.
ఆడుకునేందుకు అమ్మ ఫోన్ తీసుకున్న ఓ బుడతడు.. ఆన్ లైన్ షాపింగ్ ద్వారా రూ.1.50 లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
అబ్బాయిలకు శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ చేస్తున్నట్టు బీహార్ లోని ఓ ప్రభుత్వ పాఠశాల సిబ్బంది లెక్కలు చూపించడం అక్కడి అధికారులను విస్మయానికి గురిచేసింది.
ప్రస్తుతం కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో మరోసారి మంకీ ఫీవర్ కేసు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. కర్ణాటకలో ఒకరికి మంకీ ఫీవర్ నిర్ధరణ.
కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో చేయలేని యుద్ధ స్మారకాన్ని బీజేపీ హయాంలో ప్రధాని మోదీ ఏడేళ్ల కాలంలో చేసి, వీర సైనికులకు నిజమైన నివాళి అర్పించారని భాజపా నేతలు చెప్పుకొచ్చారు.
ఇటీవల నగీనా ప్రాంతంలోని తన ఇంటిని, ఆస్తులను గప్ చుప్ గా అమ్మేసిన మొహమ్మద్ ఫైజీ.. అనంతరం డిపాజిటర్ల డబ్బుతో దుబాయ్ పారిపోయినట్లు పోలీసులు తేల్చారు.
ఓడిశాలోని ధెంకనల్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో భారీ ఏనుగుల గుంపు ఒకటి.. పద్దతిగా కాలువ దాటుతున్న దృశ్యాలు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి.
పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు (PCS) ఏర్పాటు చేయదలచిన వ్యక్తులు ప్రభుత్వం నుంచి ఎటువంటి లైసెన్స్ లేకుండానే వాహన ఛార్జింగ్ స్టేషన్ ను ఏర్పటు చేసుకోవచ్చు
రానున్న రోజుల్లో తన నియోజకవర్గంలో రోడ్లన్నీ కంగనా రనౌత్ బుగ్గల్లాగా నున్నగా చేస్తానని ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ తన నియోజకవర్గ ప్రజలకు మాటిస్తున్నట్లు ప్రకటించారు
ఉత్తరప్రదేశ్ కు చెందిన అర్చనా గౌతమ్ అనే మోడల్, నటి యూపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె బికినీ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.