Home » National News
కదులుతున్న బస్సులో డ్రైవర్.. మూర్చిల్లిపోగా ఒక మహిళ తన అసాధారణ ప్రతిభతో చాకచక్యంగా వ్యవహరించి తనతో సహా 23 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడింది.
ముంబై నుంచి హజ్రత్ నిజాముద్దీన్(ఢిల్లీ)కి వెళ్తున్నఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్ప్రెస్.. గుజరాత్ లోని వల్సాడ్ సమీపంలో.. పట్టాలపై ఉన్న సిమెంట్ పిల్లర్ ను ఢీకొట్టింది
"మేక్ ఇన్ ఇండియా" తయారీకి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వశాఖలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే హెలికాప్టర్, క్షిపణి దిగుమతి ఒప్పందాలను రద్దు చేసింది.
వెయ్యి రూపాయల కోసం ఓ యువకుడు రామచిలుకలను అక్రమరవాణా చేస్తూ బోర్డర్ సెక్యూరిటీకి పట్టబడ్డాడు. ఈఘటన బంగ్లాదేశ్ - భారత్ సరిహద్దులో గురువారం చోటుచేసుకుంది
కేరళ రాష్ట్రం నుంచి.. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదర్శించే శకటాన్ని రక్షణశాఖ తిరస్కరించింది. సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు మరియు జటాయు పార్క్ స్మారక చిహ్నాన్ని నేపధ్యంగా పంపింది
ఒక కోతి.. ఏకంగా 22 ఫ్లోర్ వరకు ఎగబాకి.. అక్కడ బాల్కనీలో ఉన్న పండ్లను కాజేసింది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.
తమ ఊరిలో రోడ్ల దుస్థితిపై ఐదేళ్ల చిన్నారి ఏకంగా రిపోర్టర్ గా మారిపోయి..అధికారులను నిలదీస్తున్న దృశ్యం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది
9 నెలల చిన్నారితో సహా రైలు పట్టాలపై పడిపోయిన మహిళను రైల్వే అధికారులు రక్షించిన ఘటన తమిళనాడులోని కాట్పాడి రైల్వే జంక్షన్ వద్ద చోటుచేసుకుంది
ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుని తనలో తానే అనుభవిస్తుంటుంది తల్లి. ఇల్లు, పిల్లలే లోకంగా బ్రతికే తల్లికి ఓ కొడుకు ఇచ్చిన చిరు కానుక ఆమెకు ఎనలేని సంతోషాన్ని తెచ్చిపెట్టింది
ముంబై మహానగరంలో పలు చోట్ల భారీ పేలుళ్లు జరగనున్నట్టు డయల్ 100 ద్వారా ఫోన్ చేసి.. ముంబై పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన ఓ వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు