Home » National News
నక్సల్స్ వద్దనున్న బీఎండబ్ల్యూ వంటి విలాసవంతమైన కార్లను చూసి పోలీసులే అవాక్కయ్యారు.
సరదా వీడియోని, ఆసక్తికరమైన సమాచారాన్ని షేర్ చేసి.. దానిపై నెటిజెన్ల అభిప్రాయాన్ని కోరుతుంటారు ఆనంద్ మహీంద్రా. అయితే ఇటీవల ట్విట్టర్లో ఆయనకు ఒక ఊహించని ప్రశ్న ఎదురైంది.
భారత్ లో పండిన మామిడి పండ్లపై ఎన్నో ఏళ్లుగా విధించిన నిషేధాన్ని అమెరికా ఎత్తివేసింది. దీంతో భారత్ లో పండే మామిడి, దానిమ్మ పండ్లను అమెరికాకు ఎగుమతి చేసేందుకు మార్గం సుగమం అయింది
కొన్ని రోజులుగా నాగపూర్ లో "జైషే ఇ ముహమ్మద్" ఉగ్రవాదులు తిష్టవేశారన్న నిఘావర్గాల హెచ్చరికల మేరకు నాగపూర్ వ్యాప్తంగా అలెర్ట్ ప్రకటించారు
ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో జరిగిన సెమినార్ లో..ఒక మహిళకు కేశాలంకరణ చేస్తున్న జావేద్ హబీబ్, ఆమె జుట్టుపై ఉమ్మివేశాడు.
యజమానిని కిడ్నాప్ చేసేందుకు వచ్చిన కొందరు దుండగులపై కుక్క దాడి చేసి యజమానిని రక్షించింది. తన విశ్వాసాన్ని కుక్క నిరూపించుకున్న తీరు అందరిని ఆశ్చర్యపరుస్తుంది
అర్ధరాత్రి వేళ.. హోటల్ కు వచ్చిన తమకు ఫుడ్ సర్వ్ చేయలేదంటూ ఓ హోటల్ నిర్వాహకుడిని ఇద్దరు యువకులు కాల్చి చంపిన ఘటన గ్రేటర్ నోయిడా పరిధిలో చోటుచేసుకుంది
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇకపై తనను తాను ఫకీర్ గా, ప్రధాన సేవకుడిగా ప్రజలకు పరిచయం చేసుకోవడం మానుకోవాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ హితవు పలికారు
కరోనా టీకా వేయిస్తామంటూ వ్యక్తిని తీసుకెళ్లి, కుటుంబ నియంత్రణ చికిత్స చేసిన దారుణ ఘటన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది
కేరళ రాష్ట్రంలో విదేశీ పర్యాటకుడి మద్యాన్ని నేలపాలు చేసేలా ప్రవర్తించిన పోలీస్ ఇన్స్పెక్టర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసారు. ఏకంగా సీఎం కార్యాలయం ఈ ఘటనపై స్పందించడం విశేషం