Home » National politics
జాతీయ స్థాయిలో కాంగ్రెస్, భాజపాయేతర కూటమిని పైకి తేవాలన్న కేసీఆర్ ఆలోచనకు ఆరంభంలోనే బ్రేక్ పడినట్లయింది. కాంగ్రెస్ లేకుండా మరో కూటమి సాధ్యంకాదన్న శివసేన, ఎన్సీపీ
బీజేపీ వ్యతిరేక భావజాలంతో దేశవ్యాప్తంగా ప్రకాశ్‌రాజ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ప్రకాశ్‌రాజ్‌ను రాజ్యసభకు పంపే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
నిఘావర్గాల అనుమానాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోంశాఖ.. విశ్వాస్ కు అపాయం ఉన్న మాట వాస్తవమేనని తేల్చింది. దీంతో ఆయనకు.. సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పించాలని నిర్ణయించారు
అరవింద్ కేజ్రీవాల్ ను ఉగ్రవాదులతో పోల్చుతూ రాహుల్ గాంధీ చురకలు అంటించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అఖిలేష్పైనే ఆశలు పెట్టుకున్న థర్డ్ ఫ్రంట్ నేతలు
వ్యతిరేకంగా ఏకమవ్వటానికి ప్రాంతీయ పార్టీలు ప్లాన్ వేస్తున్నాయి. దీంట్లో భాగంగా సీఎం కేసీార్ త్వరలోనే సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎంలతో భేటీ కానున్నారు.
మద్యం పాలసీపై మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 14న చేపట్టాల్సిన ఆమరణ నిరాహార దీక్షను విరమించుకుంటున్నట్లు అన్నా హజారే ప్రకటించారు.
మోదీ వ్యాఖ్యలపై రాహుల్ స్పందిస్తూ..వాతావరణ, ఉద్యోగ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే మోదీ నెహ్రు ప్రస్తావన చేసారని రాహుల్ విమర్శించారు.
రాహుల్ గాంధీ పై నమోదైన కేసును.. ఫిబ్రవరి 10 నుంచి రోజువారీ పద్దతిలో విచారణ చేపట్టనున్నట్లు మహారాష్ట్రలోని భివాండి కోర్టు వెల్లడించింది.
చైనా - భారత్ మధ్య జరుగుతున్న వ్యవహారాల్లో రాహుల్ గాంధీకి స్పష్టత లేదని..ఎక్కడ ఏది చదివినా దాన్నే నిజమనుకుంటున్నాడని..రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు.