-
Home » National Savings Certificate
National Savings Certificate
పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే చాలు.. కేవలం వడ్డీనే రూ. 4.49 లక్షలు సంపాదించుకోవచ్చు.. ఎలాగంటే?
Post Office Scheme : భారతీయ పోస్టల్ శాఖ తక్కువ సమయంలో అధిక వడ్డీ రేట్లను అందించే సేవింగ్స్ స్కీమ్ అందిస్తోంది. ఈ డిపాజిట్ 5 ఏళ్లు చేయాల్సి ఉంటుంది. సుమారు 7.7 శాతం వడ్డీ రేటు పొందవచ్చు.
మహిళల కోసం టాప్ 5 ప్రభుత్వ పథకాలు.. ఇలా పెట్టుబడి పెట్టారంటే లక్షల్లో సంపాదించుకోవచ్చు!
Government Schemes : మహిళల కోసం ప్రత్యేకించి 5 అద్భుతమైన ప్రభుత్వ పథకాలు అందుబాటులో ఉన్నాయి.. ఏయే పథకాలతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటే?
పోస్టాఫీసులో టాప్ 5 సేవింగ్స్ స్కీమ్స్ మీకోసం.. మహిళలకు 2 స్పెషల్ స్కీమ్స్.. ఏ పథకం బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
Post Office Savings Schemes : పోస్టాఫీసు అందించే అద్భుతమైన పథకాల్లో టాప్ 5 స్కీమ్స్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా? మహిళల కోసం ఆ రెండు పథకాలు ఇవే..
మహిళల కోసం సూపర్ స్కీమ్స్.. పోస్టాఫీసులో ఏయే పథకాల్లో పెట్టుబడి పెడితే ఎంత వడ్డీ వస్తుందంటే? ఫుల్ డిటెయిల్స్..!
Post Office Schemes : మహిళలు పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెడితే ఎలాంటి రిస్క్ లేకుండా కేవలం వడ్డీతోనే అధిక రాబడి సంపాదించుకోవచ్చు..
చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ రేట్లు ప్రకటించిన కేంద్రం.. ఈ స్కీమ్ లో ఎక్కువ వడ్డీ... డోంట్ మిస్
Small Savings Schemes : భారత ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి PPF, NSC వడ్డీ రేట్లను మార్చలేదు.
పోస్టాఫీసులో ఇలా ఇన్వెస్ట్ చేస్తే అన్ని లాభాలే.. రూ. లక్ష పెట్టుబడితో ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?
Post Office Scheme : పోస్టాఫీసు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్లో రూ. లక్ష లేదా రూ. 2 లక్షలు పెట్టుబడితో ఎంత మొత్తంలో వడ్డీ వస్తుందంటే?
టాక్స్ పేయర్లకు అలర్ట్.. ఆదాయ పన్ను మినహాయింపు అందించే 6 అద్భుతమైన పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్ మీకోసం..
Post Office Schemes : పన్నుచెల్లింపుదారులు PPF, NSC, KVP, SSY, SCSS వంటి పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.
Modi’s net worth : మోదీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా ? వ్యక్తిగత వాహనం లేదు
మోదీకి కేవలం నాలుగు గోల్డ్ రింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఎలాంటి వ్యక్తిగత వాహనం లేకపోగా...బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎలాంటి రుణం తీసుకోలేదు.