-
Home » Natyam The Movie
Natyam The Movie
ఉపాసన విడుదల చేసిన ‘నాట్యం’ ఫస్ట్ లుక్
January 23, 2021 / 04:48 PM IST
Natyam: హైదరాబాద్‌కు చెందిన సుప్రసిద్ధ కుచిపూడి డ్యాన్సర్ సంధ్య రాజు మొదటిసారిగా ఒక తెలుగు సినిమాలో నటించారు. ఆమె తన నటన, ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్ ద్వారా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, పరోపకారి ఉప�