-
Home » Navdeep
Navdeep
ఓటీటీలోకి కొత్త సినిమా దండోరా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
దండోరా సినిమా ఓటీటీ(Dhandoraa OTT) రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది.
'దండోరా' మూవీ రివ్యూ.. శివాజీ మళ్లీ అదరగొట్టాడుగా..
టీజర్, ట్రైలర్స్ రిలీజ్ అయినప్పుడే ఇది రొటీన్ కులం గొడవలు, ప్రేమ కథ అని అర్థమైపోయింది. (Dhandoraa Review)
బిగ్ బాస్ అగ్నిపరీక్ష ప్రోమో చూశారా? ఈ కామన్ పీపుల్స్ నుంచే బిగ్ బాస్ కి సెలెక్ట్ చేసేది..
బిగ్ బాస్ అగ్నిపరీక్ష ప్రోమో చూసేయండి..
నవదీప్, దీక్షిత్ టచ్ మీ నాట్ సిరీస్ ట్రైలర్ చూశారా? ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉందే..
నవదీప్, దీక్షిత్, కోమలీ ప్రసాద్.. పలువురు ముఖ్య పాత్రల్లో కొరియన్ సిరీస్ హి ఈజ్ సైకోమెట్రిక్ రీమేక్ గా తెరకెక్కిన టచ్ మీ నాట్ సిరీస్ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేసారు. ఈ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
ప్రతిభకుతోడు అదృష్టం కలిసొచ్చింది.. జావెలిన్‌లో సత్తాచాటిన నవదీప్.. పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల జావెలిన్ విభాగంలో భారత పారా అథ్లెట్ నవదీప్ సింగ్ స్వర్ణం సాధించాడు.
'యేవమ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్ రాజ్, అషురెడ్డి ముఖ్య పాత్రల్లో నవదీప్ నిర్మాణంలో తెరకెక్కుతున్న 'యేవమ్' సినిమా జూన్ 14న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా విశ్వక్ సేన్ ముఖ్య అతిధిగా వచ్చారు.
'లవ్ మౌళి' రివ్యూ.. ప్రేమ గురించి నవదీప్ కొత్తగా ఏం చెప్పాడు?
లవ్ మౌళి సినిమా నేడు జూన్ 7న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది.
ఆ హీరో కోసం అఘోరా క్యారెక్టర్ చేసిన రానా.. అదరగొట్టేసాడంట..
ఓ హీరో కోసం రానా ఆ హీరో సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసాడు.
ట్రైలర్లోనే ఏడు ముద్దులు.. సినిమాలో ఏకంగా అన్ని.. అర్జున్ రెడ్డి రికార్డ్ బ్రేక్ చేయబోతున్న నవదీప్..
తాజాగా సెన్సార్ అవ్వగా సెన్సార్ బోర్డు సమాచారం ప్రకారం ఈ సినిమాలో భారీగా ముద్దు సీన్లు ఉన్నట్టు తెలుస్తుంది.
నవదీప్ 'లవ్ మౌళి' సినిమాకు సెన్సార్ ఇబ్బందులు.. ఆ సీన్స్ వల్లే.. ?
ఇటీవల నవదీప్ లవ్ మౌళి సినిమా వాయిదా పడినట్టు తెలిపాడు.