Home » Navya Swamy
నవ్యస్వామి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన ఇంటింటి రామాయణం సినిమా జూన్ 9న థియేటర్స్ లో రిలీజయింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు.
సీరియల్స్ తో మెప్పించిన నవ్యస్వామి ఇప్పుడు వరుసగా సినిమాల్లోనూ ఛాన్సులు సంపాదిస్తుంది. తాజాగా ఇంటింటి రామాయణం సినిమా ఈవెంట్ లో ఇలా క్యూట్ గా నవ్వుతూ అలరించింది.
ప్రస్తుతం రవికృష్ణ విరూపాక్ష సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో నవ్యస్వామి గురించి మాట్లాడాడు.
పలు సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించడంతో పాటు ఎంతోమంది మహిళల ఆదరణ పొందిన నవ్య స్వామిని ఈ షో లో పార్టిసిపెట్ చెయ్యాల్సిందిగా కోరారట నిర్వాహకులు.
దేశంలో కరోనావైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా తెలుగు టీవీ నటి నవ్య స్వామి కరోనా బారిన పడింది. ఈవిషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ సందర్భంగా నవ్య స్వామి మాట్లాడుతూ.. ‘కరోనా పాజిటివ్ వచ్చినందుకు నేనేం సిగ్గు పడటంలేదు. ఈ వి�