Navya Swamy: వెకేషన్ మోడ్ లో సీరియల్ బ్యూటీ నవ్య స్వామి.. పొట్టి గౌనులో అందాలు కేక.. ఫొటోలు
సీరియల్ బ్యూటీ నవ్య స్వామి(Navya Swamy) గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తన నటనతో అటు ఆడియన్స్ ని, తన గ్లామర్ తో ఇటు నెటిజన్స్ ని కట్టి పడేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఫ్రెండ్స్ తో వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ పొట్టి గౌనులో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎంతో హాట్ గా ఉన్న ఆ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.













