Home » Nayan Sarika
ఇప్పటికే 'క' సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, ఓ సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేసారు.
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా నటించిన మూవీ ఆయ్.
ఆయ్ సినిమాని ముందు నుంచి కూడా కామెడీ ఎంటర్టైనర్ అనే చెప్తూ ప్రమోట్ చేసారు. దానికి తగ్గట్టే సీరియస్ క్యాస్ట్ సబ్జెక్టుని కూడా కామెడిగానే చూపించారు.
బేబీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ తన స్టైల్ మార్చి ‘గం గం గణేశా' సినిమాతో వచ్చాడు.
ఎన్టీఆర్ బామ్మర్ది, ప్రణతి సోదరుడు నార్నె నితిన్ హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నయన్ సారిక హీరోయిన్ గా కొత్త సినిమా నేడు ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
నార్నె నితిన్ కొత్త సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు విచ్ఛేసారు. హీరో, హీరోయిన్స్ పై అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పల్లెటూరు లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కబోతుంది సమాచారం.