-
Home » Neet paper leak
Neet paper leak
ఒకప్పుడు విద్యార్థుల హీరో.. ఇప్పుడు విద్యార్థుల ఉద్యమంతో మంత్రి పదవికి రాజీనామా! ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ ప్రయాణంలో కీలక మలుపులు
July 26, 2026 / 01:00 PM ISTDharmendra Pradhan : ఒకప్పుడు విద్యార్థుల తరపున పోరాడి వారికి హీరోగా నిలిచిన ధర్మేంద్ర ప్రధాన్.. ఇప్పుడు విద్యార్థుల ఉద్యమంతోనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
బ్రేకింగ్ న్యూస్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా
July 25, 2026 / 02:28 PM ISTDharmendra Pradhan Resigns : నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
ధన్యవాదాలు మిత్రులారా అంటూ.. అర్థరాత్రి మరో వీడియో విడుదల చేసిన ప్రధాని మోదీ
July 25, 2026 / 07:06 AM ISTPM Modi New Video : నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అర్ధరాత్రి మరో వీడియోను సోషల్ మీడియాను విడుదల చేశారు.
నీట్ పేపర్ లీక్ నిరసనల వేళ.. ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్..
July 23, 2026 / 10:14 AM ISTPM Modi Fast Track Courts : నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈఘనటపై ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ట్విటర్ వేదికగా స్పందించారు.
నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధం.. రాహుల్ గాంధీ ఆరోపణలపై విచారణ జరిపిస్తాం
July 22, 2026 / 09:53 PM ISTJP Nadda Key Comments On NEET paper leak protests : నీట్ పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్లో చర్చిచేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి జేపీ అన్నారు.
ఇండియాలో ఎగ్జామ్ కి దుబాయ్ లో సెంటర్.. కంగుతిన్న విద్యార్ధి.. హెల్ప్ లైన్ కి కాల్ చేస్తే ఏమన్నారంటే?
June 20, 2026 / 11:42 AM ISTనాగ్‌పూర్‌కు చెందిన అబ్దుల్లా మహ్మద్ తాలిబ్ అనే విద్యార్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రాన్ని (Neet Re Exam 2026)కేటాయించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
భారత్ లో 'టెలిగ్రామ్' బ్యాన్.. కేంద్రం షాకింగ్ నిర్ణయం.. కారణం ఏంటంటే?
June 16, 2026 / 11:40 AM ISTభారతదేశంలో ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్(Telegram Ban)'పై జూన్ 22 వరకు తాత్కాలిక ఆంక్షలు విధించింది.
నీట్ పరీక్ష రద్దు.. తీవ్రమైన ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య..!
May 15, 2026 / 06:35 PM ISTNEET Aspirant Ends Life: నీట్ పరీక్ష రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.
నీట్ రద్దు చేయండి, 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు భర్తీ చేయండి- సీఎం విజయ్ సంచలన డిమాండ్
May 13, 2026 / 10:46 PM ISTనీట్ పరీక్ష సంపన్న, పట్టణ, ఆంగ్ల విద్య అభ్యసించిన విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని మొదటి నుంచీ వాదిస్తోంది.
నీట్ పేపర్ లీక్.. రంగంలోకి సీబీఐ.. ఇది ఎవరి పని?
May 12, 2026 / 05:45 PM ISTనీట్ పేపర్ లీక్, రద్దు అంశంపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో ఎన్ఎస్ యుఐ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కారు.