Home » negative energy
ఈ మంత్రం జపిస్తూ ఉండటం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చి మనసుకి ప్రశాంతత లభిస్తుందని దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.
ఇంట్లో ఒక్కో గదికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తర దిశకు అధిపతి ఐశ్వర్య దేవుడు కుబేరుడి స్థానం. అలాగే అన్నపూర్ణాదేవి స్థానం వంటిల్లు. సాక్షాత్తు ఆ పరమశివుడికే అన్నదానం చేసిన తల్లి అన్నపూర్ణాదేవి. అటువంటి వంటి�
గురివింద గింజలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. ఒకప్పుడు బంగారాన్ని ఈ గురువిందలతోనే తూసేవారు. పూస ఎత్తు రెండు పూసల ఎత్తు అనేవారు కంసాలులు. బంగారం కొలిచేందుకు ఉపయోగించే ఈ గింజలను లక్ష్మిదేవి స్వరూపంగానూ భావిస్తారు.
ఆడవారు గాజులు ధరించడం అంటే ఇష్టపడతారు. గాజులు వేసుకోకపోవడాన్ని అరిష్టంగా భావిస్తారు. గాజులు వేసుకోని మహిళలు చాలా ఎమోషనల్‌గా ఉంటారట. గాజులు వేసుకోవడం వెనుక అనేక శాస్త్రీయ కోణాలు ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో దారుణం జరిగింది. దుష్ట శక్తులు పారదోలతానని చెప్పి ఓ మంత్రగాడు వివాహితపై(20) అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలిని, ఆమె భర్తను బెదిరించాడు. బాధితురాలి భర్త ధైర్యం చేసి పోలీసులకు