Home » Nellore
ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మరో రెండు రోజులు వర్షాలు ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు
నెల్లూరు జిల్లా కావలిలో విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. బీటెక్ విద్యార్థిని దుండగులు హత్య చేసి చెట్ల మధ్యలో కాల్చేశారు. మృతుడు వింజమూరుకు చెందిన రాజేందర్ గా గుర్తించారు.
నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి.. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు
టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ఎల్లుండి (మంగళవారం) నుండి వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఎల్లుండి ఉదయం కడపలో, మధ్యాన్నం నుండి తిరుపతిలో పర్యటించనున్నారు.
ఓ వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరోవైపు ఈశాన్య రుతుపవనాలు. వెరసి భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలు తల్లడిల్లాయి.
ఏపీకి జాతీయ స్థాయిలో స్వచ్ఛ భారత్ అవార్డుల పంట పడింది. 10 లక్షల జనాభా ఉన్న నగరాల విభాగంలో విజయవాడకు గార్బేజ్ ఫ్రీ సిటీ అవార్డు లభించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కడప, చిత్తూరు నెల్లూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరిలో లోతట్టుప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపిలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి రేపు సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకునే ఆయన రాత్రికి తిరుపతిలోనే బస చేస్తారు.