Home » Nellore
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భర్త కళ్లెదుటే భార్య ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. భార్య ఉరేసుకుంటుంటే ఆపాల్సిన భర్త అడ్డుకోకుండా ఆమెను ప్రోత్సహించాడు.
నెల్లూరు జిల్లాలో నిర్జన ప్రదేశంలో ఒక యువతిపై దాడి చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నెల్లూరులో నర్సుగా పని చేస్తున్న యువతిపై ఒక వ్యక్తి దాడి చేశాడు. దీంతో ఆ యువతి ఎదురు దాడి చేసింది. అనంతరం పోలీసులను ఆశ్రయించింది.
ఏపీ, తెలంగాణలో స్కూళ్లలో కరోనా కలకలం రేపుతోంది. రెండు రాష్ట్రాల్లోని పాఠశాలలపై కరోనా ఎఫెక్ట్ పడింది. తెలంగాణలో స్కూల్స్ ప్రారంభమై మూడు రోజులు గడవకముందే కరోనా కలకలం సృష్టిస్తోంది.
నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు
GSLV - 10 : రాకెట్ ప్రయోగం పూర్తి కాలేదు. రాకెట్ ప్రయోగం విఫలం చెందింది. దీంతో ఇస్రో వర్గాలు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి. లైవ్ స్ట్రీమ్ ఆపడంతో ఏమి జరుగుతుందో తెలియరాలేదు. మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తిందని తెలుస్తోంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ GSLV-F10 రాకెట్ నిప్పులు చిమ్ముతూ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగవేదిక నుంచి సరిగ్గా 5 గంటల 43 నిమిషాలకు GSLV-F10ని ప్రయోగించారు శాస్త్రవేత్తలు.
తన పాటలతో తెలుగువారి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ప్రముఖ పాటల రచయితపై కేసులు నమోదయ్యాయి. "దిగుదిగు దిగు నాగ" అంటూ వరుడు కావలెను సినిమాకు రాసిన పాట వివాదానికి కారణం అయ్యింది.
రాష్ట్రంలో ఎన్నికలు జరగకుండా మిగిలిపోయిన పలు పట్టణ, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది.
నెల్లూరు మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న ఐసిఐసిఐ బ్యాంకు నుండి రూ. 50 లక్షల నగదు ఉన్న వ్యాన్‌తో డ్రైవర్ పరారయ్యాడు.