Home » Netflix ad-supported subscription plan
Netflix Subscription Plan : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ (Netflix) యూజర్లకు గుడ్ న్యూస్.. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు నెట్ఫ్లిక్స్ కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఎప్పటినుంచో నెట్ఫ్లిక్స్ చౌకైన ప్లాన్లను తీసుకొస్తుందంటూ అనేక ఊహాగానాలు �