Home » Netizens
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు. ఏదో ఒక పోస్టు పెట్టి చర్చలు జరుపుతుంటారు. రీసెంట్గా మట్టికుండ VS ఫ్రిజ్ అంటూ రెంటినీ పోలుస్తూ ఆయన చేసిన ట్వీట్‌ను నెటిజన్లు వ్యతిరేకించారు.
కార్గిలో పోరులో పాల్గొన్నాడు. తన వేళ్లు పోగొట్టుకున్నాడు. తన పరిస్థితి చూపించి ప్రభుత్వం నుంచి సాయం కోరకుండా తన స్వశక్తితో నిలబడి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. శివాజీ పాటిల్ స్ఫూర్తివంతమైన కథను అతని అల్లుడు నితిన్ కామత్ ట్విట్టర్ లో షేర్ చ�
చాలామంది మనిషిని పోలిన మనుష్యుల్ని చూస్తుంటాం. అయితే 2040 నాటికి ధోనీ రూపం ఎలా ఉండొచ్చు? రీసెంట్గా ఐపీఎల్ మ్యాచ్‌లో కనిపించిన ఓ వృద్ధుడిని చూస్తే ధోనీ అలాగే ఉంటాడని కన్ఫామ్ చేసుకోవచ్చు.
మెట్రోల్లో డ్యాన్స్‌ల హవా ఇప్పుడు విమానాలకు పాకింది. ఓ యువతి విమానం మధ్యలో నిలబడి స్టెప్పులు వేసింది. ఆ వీడియోని చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏదైనా స్పెషల్ ఉంటేనే కదా.. ఖరీదు ఎక్కువైనా డబ్బులు ఖర్చుపెడతాం. అయితే ఓ పిజ్జా కోసం లక్షలు ఖర్చుపెట్టాలంటే వెనకడుగు వేస్తాం. ఓ క్లయింట్ మాత్రం అక్షరాల 1.63 లక్షల ఖరీదైన పిజ్జా తయారు చేయమని చెఫ్‌కి ఆర్డర్ ఇచ్చాడు.
భారీ వర్షాల కారణంగా దేశ వ్యాప్తంగా అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముంబయిలో ఈరోజు కురిసిన వర్షం కారణంగా రోడ్డుపై బైక్‌లు జారి పడ్డాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే చూడలేకపోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం చేశారంటే..
మెట్రోల్లో రీల్స్, డ్యాన్స్‌లు నిషేధం. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తమ ప్రమోషన్లో భాగంగా మెట్రో సిబ్బందితో స్టెప్పులు వేయిస్తున్నారు. తాజాగా మెట్రో స్టాఫ్ చేసిన డ్యాన్స్ లు కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షే�
ఆఫీస్‌కి రెగ్యులర్‌గా లేట్‌గా వస్తేనో.. పనుల్లో కంటిన్యూగా తప్పులు చేస్తుంటేనో.. ఆఫీసు కార్యకలాపాలకు భంగం కలిగిస్తేనో బాస్ మెమో ఇచ్చినా అర్ధం ఉంది. ఓ కంపెనీ బాస్ ఇచ్చిన మెమో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ అందులో ఏముంది?
ఇండోర్ లో ఓ వ్యాపారి ఒళ్లంతా బంగారమే. ఇక ఆయన చేసేది 'గోల్డెన్ కుల్ఫీ' వ్యాపారం. 'గోల్డెన్ కుల్ఫీనా'..? అని ఆశ్చర్యపోతున్నారు కదా.. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఇతని వీడియో చూసిన జనం డబ్బు ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నారు? అని మండిపడుతున్నారు.
ధూమపానం విడిచిపెట్టాలనుకున్నాడు. ఎంత ప్రయత్నించినా మానలేకపోయాడు. అతనికి ఓ ఐడియా వచ్చింది. అందుకోసం అతనేం చేసాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.