Home » Netizens
ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్ డొనాల్డ్స్ లేటెస్ట్ యాడ్ చూసి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఇలాంటి భయంకరమైన ఆలోచన ఎలా వచ్చిందని ట్రోల్ చేస్తున్నారు. వారి వద్ద పనిచేసే మహిళా సిబ్బందిని ఆక్షేపించినట్లుగా యాడ్ ఉందని అంటున్నారు.
చెక్కతో అద్భుతమైన కళాఖండాలను తయారు చేసే ఆర్టిస్టులు కోకొల్లలు. అయితే ఒక గ్రామీణ జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చెక్కాడు ఓ ఆర్టిస్టు . అతని ప్రతిభకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ముంబయి పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎక్కువగా సినిమాలకు సంబంధించిన క్లిప్పులను వాడుతుంటారు. అదే వారిని ఇప్పుడు విమర్శలకు గురిచేస్తోంది. పైరేటెడ్ సినిమాలను డౌన్ లోడ్ చేయడం తప్పు అని చెప్పే పోలీసులు సినిమాల్లోని క్ల�
ఇటీవల కాలంలో ఎంతోమంది జానపద కళాకారులు జీవనోపాధిని కోల్పోయారు. అద్భుతమైన టాలెంట్ ఉన్నా ఆదరణ లేక .. తమ కళను వదిలిపెట్టలేక అవస్థలు పడుతున్నారు. రోడ్డుపై సారంగి వాయిస్తున్న ఓ కళాకారుడి పరిస్థితి చూసి దేశంలో జానపద కళాకారుల దుస్థితిని ప్రశ్నిస్�
మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ ‘గో బ్యాక్ మోదీ’ అంటూ నెట్టింట ట్రెండ్ అవుతోంది. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మోదీ పర్యటించినప్పుడు ఇలాంటివి జరగడం మామూలే అయిందని కానీ, మొదటిసారి ఉత్తర భారతంలోని ఒక రాష్ట్రంలో పర్యటనకు వెళ్లినప్పుడు నెట�
2017 లో ఇమ్రాన్ హష్మీ, సన్నీ లియోన్ జంటగా నటించిన 'బాద్ షాహో' సినిమాలోని 'పియా మోర్' పాట మళ్లీ వైరల్ అవుతోంది. కారణం ఈ పాటకి వర్తికా ఝా అనే డ్యాన్సర్ వేసి స్టెప్పులు .. నెటిజన్లు డ్యాన్స్ అదరహో అని ప్రశంసలు కురిపిస్తున్నారు.
బైక్ మీద వెడుతున్న కొడుకు-కోడల్ని ఆపి మరీ కొట్టింది ఓ మహిళ. నడిరోడ్డుపై పోలీసులు చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. ఆమె కొట్టిన కారణం తెలిస్తే మీరు కూడా ఆ మహిళను మెచ్చుకుంటారు.. ఇంతకీ ఏంటా కారణం?
తల లేకుండా ఏ జీవి అయినా జీవించగలదా? ఓ తల లేని చేప చెరువులో ఈత కొడుతోంది. అదెలా సాధ్యం? ఈ వింత వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.
ఏం జరిగిందో ఏమో ? సడెన్గా రోడ్డుపై నలుగురు ఆడవాళ్లు తన్నుకోవడం మొదలుపెట్టారు. చుట్టూ ఉన్నవారంతా అయోమయంగా చూస్తున్నారు. అంతలో అక్కడికి వచ్చిన పోలీస్ వారి ఫైటింగ్ సింపుల్గా ఆపేసి వెళ్లిపోయాడు. ఇంతకి అతను చేశాడంటే?
గుంపులు గుంపులుగా కూర్చుని మట్టితో పాత్రలు క్లీన్ చేస్తున్నారు. పాత్రలు శుభ్రం చేయడంలో మట్టిని కూడా వాడతారు.. కానీ అందుకు భిన్నంగా కనిపించిన సీన్ చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. పాత్రల ఈ వింత క్లీనింగ్ ఏంటో చూడండి.