Home » Netizens
స్పైడర్ మ్యాన్ తబలా వాయిస్తుంటే ఎలా ఉంటుంది? తబలా ఆర్టిస్ట్ కిరణ్ పాల్ పోస్ట్ చేసిన వీడియో చూస్తే తెలిసిపోతుంది. ఆర్టిస్టులు కూడా తమని తాము డిఫరెంట్‌గా ప్రమోట్ చేసుకుంటూ వైరల్ అవుతున్నారు.
రకరకాల థీమ్స్‌తో ఉన్న రెస్టారెంట్లకు వెళ్లడానికి కస్టమర్లు ఇటీవల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి వారి కోసం చైనాలో సరికొత్త రెస్టారెంట్ ఆహ్వానం పలుకుతోంది. పచ్చని చెట్ల నడుమ ఆకర్షిస్తున్న ఆ రెస్టారెంట్‌పై ఓ లుక్ వేయండి.
ఫేమస్ అవ్వాలనే తపనతో కొందరు యువకులు ప్రాణాలకు సైతం తెగిస్తున్నారు. ఓ యువకుడు రైల్వే ట్రాక్ క్రింద పడుకున్నాడు. ట్రాక్ పై నుంచి వేగంగా రైలు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఇలాంటి ఫీట్లు చేసేవారిపై కఠిన చర్యలు త�
పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతుల్తో కీ చైన్లు పట్టుకున్నాడు. పాఠాలు చదవాల్సిన వాడు కీ చైన్లు అమ్ముతున్నాడు. అహ్మదాబాద్‌లో ఫుట్‌పాత్ మీద ఓ చిన్నారి కీ చైన్లు అమ్ముతున్న వీడియో చూసేవారి మనసు కదలించింది.
ఇంటర్నెట్లో రీల్స్, డ్యాన్సులు వేసి మాత్రమే వైరల్ అవ్వనక్కర్లేదు.. కొన్ని ఫన్నీ డౌట్స్ కూడా పోస్ట్ చేసి ఫన్ క్రియేట్ చేయచ్చు. ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారి మిలియన్ల వ్యూస్ సంపాదించింది.
ఢిల్లీ ఏదో రకంగా వార్తల్లో ఉంటోంది. ఇటు మెట్రోలో యువతీ యువకులు వైరల్ వీడియోలతో హంగామా చేస్తుంటే .. మరోవైపు బైక్ మీద ఓ జంట ముద్దు పెట్టుకుంటూ అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఘటన వైరల్ అవుతోంది.
ఇటీవలే పాములు పట్టే వ్యక్తినే పాము కాటేసిందనే వార్తలు విన్నాం. ప్రమాదకరమైన సరీసృపాలకు నీళ్లు అందించడమంటే ప్రాణాలు పణంగా పెట్టడమే. ఓ వ్యక్తి ఎంతో దయతో ధైర్యంగా కోబ్రాకు మంచినీరు ఎలా తాగించాడో చూసి నెటిజన్లు షాకవతున్నారు.
ఎంత చిన్న వ్యాపారమైన ప్రమోషన్ లేకపోతే లాభం రాదు. అందుకోసం రకరకాల ఫీట్లు చేయాల్సిందే. మామిడి పండ్లను అమ్మే ఓ వీధి వ్యాపారి కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు షకీరా పాట 'వాకా వాకా' సాహిత్యాన్ని తన బిజినెస్‌కి అనుకూలంగా మార్చుకుని పాడుతున్నాడు. ఇం
సెల్ ఫోన్లో గేమ్స్ తప్ప.. స్ట్రీట్ గేమ్స్‌ని చాలామంది మర్చిపోయారు. వ్యాపార దిగ్గజం హర్ష్ గొయెంకా ఓ సరదా గేమ్ వీడియోని షేర్ చేశారు. ఈ ఆట నెటిజన్ల మనసు దోచింది.
ఇంజినీరింగ్ చదువుకున్న అతను జాబ్ దొరక్క ఫుడ్ డెలివరీ బాయ్‌గా చేరాడు. అతను పడుతున్న కష్టాలు చూసి ఓ నెటిజన్ మనసు చలించిపోయింది. సోషల్ మీడియా చేసిన సాయంతో అతనిప్పుడు మంచి జాబ్ సంపాదించుకున్నాడు. ఎవరతను? చదవండి.