Home » New corona cases
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత నాలుగు రోజులుగా 15వేల మార్క్ కు దిగువగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 4.59లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,906 మందికి కొవిడ్ సోకింది.
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. రోజురోజుకు చాపకింద నీరులా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 247 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడ
గడిచిన 24 గంటల్లో(శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు) దేశంలో కొత్తగా 2593 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధరణ అయింది.
భారత్ లో ఫోర్త్ వేవ్ మొదలైందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అందుకు గణాకాంలు కూడా తొడవుతుండటంతో రాబోయే కాలంలో కరోనా ఫోర్త్ వేవ్ ను ఎదుర్కోక తప్పదన్న...
దేశంలో కొత్తగా 25,920 కేసులు, 492 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2,92,092 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రంలో ఇవాళ 88,206 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 747 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
గత 24 గంటల్లో 11,280 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 21,73,313కి చేరింది.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల మధ్యలో దేశ వ్యాప్తంగా 2,82,970 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొన్ని దేశాల్లో లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది.
తెలంగాణలో కొత్తగా 188 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 6,78,142కు చేరింది.