Home » new Covid-19 cases
దేశంలో కరోనా సెకండ్‌వేవ్ తగ్గుముఖం పడుతోంది. ప్రపంచంలో కరోనా కారణంగా ప్రతి మూడవ మరణం భారతదేశంలో జరుగుతోండగా.. క్రియాశీల కేసుల విషయంలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్న భారత్‌లో కరోనా కేసులు తగ్గాయి.
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు ఇంకా నమోదవుతున్నాయి. అయితే..గతంలో నమోదైన కేసుల కంటే..ఇప్పుడు తక్కువగా నమోదు కావడం ఊరటనిస్తోంది. కొత్తగా 1,34,154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2 వేల 887 మంది చనిపోయారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఇప్పుడు 13 వేల కేసులు రికార్డవుతున్నాయి. తాజాగా..24 గంటల 13 వేల 400 మందికి కరోనా సోకింది. 94 మంది చనిపోయారు.
India New Covid-19 Cases : భారత్‌లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. దేశంలో నిత్యం రెండు లక్షలకు దిగువలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా లక్షా 65వేల 553 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 3 వేల 460 మరణాలు చోటు చేసుకున్నాయి. 46 రోజుల తర్వాత తక్కువ కేస�
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లే కనిపిస్తోంది. కానీ మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజు 90 నుంచి 100 మంది మరణిస్తున్నారు. తాజాగా..24 గంటల 16 వేల 167 మందికి కరోనా సోకింది. 104 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన �
ఏపీ రాష్ట్రంలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 22 వేల 517 మందికి కరోనా సోకింది.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. .గత 24 గంటల వ్యవధిలో 14 వేల 986 మందికి కరోనా సోకింది.
COVID-19 Cases : ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. మరణ మృందంగం మోగిస్తోంది. మరణాల సంఖ్య ఎక్కువవుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 9 వేల 881 మందికి కరోనా సోకింది. 51 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వ
Coronavirus live updates: కరోనా తుఫాన్లో భారత్ అల్లకల్లోలం అవుతోంది. ఒక్కరోజులోనే దేశంలో 2 లక్షల 59 వేల 170 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. నిన్నటితో పోలిస్తే 14 వేల కేసులు తగ్గినట్లు కనిపించినా… మొన్న ఆదివారం వీకెండ్ కావడం, టెస్టింగ్ సెంటర్లు క్లోజ్ చేస�
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మ్రోగిస్తోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.