Home » new Covid-19 cases
ఢిల్లీలో కొత్తగా 27,521 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
ముంబైలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడు రోజు కూడా కరోనా కేసులు తగ్గాయి. 24 గంటల్లో కన్నా సోమవారం కొత్తగా 13,648 కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయి.
దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశంలో 14వేల 313కొత్త కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి.
దేశంలో ప్రతిరోజూ సుమారు 15 వేల కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి.
ఏపీ రాష్ట్రంలో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. పాజిటివ్ కేసులు, మరణాలు ఇంకా నమోదవుతున్నాయి.
కేరళ రాష్ట్రంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి నెమ్మదిగా పెరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత 10 వేల లోపు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
తమిళనాడులో జిల్లాలో కూడా అన్ లాక్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. 27 జిల్లాలో నిబంధనలకు అనుగుణంగా..షాపులు తెరుచుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. నేటి నుంచి గవర్న మెంట్ ఈ సర్వీసు సెంటర్లు కూడా ప్రారంభం కానున్నాయి.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 70,421 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
మరణ మృదంగం మ్రోగిస్తున్న కరోనా సెకండ్ వేవ్ ఎట్టకేలకు తగ్గుముఖం పట్టినా కూడా మరణాలు సంఖ్య మాత్రం తగ్గలేదు. దేశంలో రోజువారీ కేసులు 70 రోజుల తర్వాత తగ్గాయి. కానీ, మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తుంది.
తెలంగాణలో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. దీంతో లాక్ డౌన్ లో ప్రభుత్వం సడలింపులు ప్రకటిస్తోంది. గత 24 గంటల్లో 1798 కేసులు నమోదయ్యాయని, 14 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.