Home » new Secretariat
తెలంగాణ నూతన సచివాలయం 2023, ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. 2019 జూన్ 27న నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు.
TRS ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో తిరుపతి శిల్పాలు కొలువు దీరనున్నాయి. కృష్ణ శిలలతో తయారైన గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి,శివలింగం, సింహం, నంది విగ్రహాలు త్వరలోనే తెలంగాణ నూతన సచివాలంలో కొలువుతీరనున్నాయ
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 18న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సీఎం కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు సెక్రటేరియట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈమేరకు కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరును ఖరారు చేస్తూ గురువారం(సెప్టెంబర్ 15,20
సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో నిర్మాణంలో ఉన్న కొత్త సెక్రటేరియట్ భవనాలను పరిశీలించారు. మంత్రులు సబిత, ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కూడా పాల్గొన్నారు.
తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నూతన సచివాలయం నిర్మాణ ప్రాంతానికి సీఎం కేసీఆర్ వెళ్లారు. నిర్మాణ పనులు ఏ రకంగా జరుగుతున్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు
new secretariat construction : గడువులోగా కొత్త సచివాలయం పూర్తి కావాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కొత్త సచివాలయ నిర్మాణంలో పనుల వేగం పెంచాలని తెలిపారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా ఎలాంటి రాజీ పడకుండా అత్యంత నాణ్యతాప్రమాణాలను పాటించాలన్నారు. కొత్త సచివ�
central govt green signal telangana new secretariat : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన కొత్త సచివాలయ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే కొత్త సచివాలయ నిర్మాణానికి హైకోర�
Telangana new secretariat : తెలంగాణ కొత్త సచివాలయంలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకున్నాయి. నిర్మాణ డిజైన్‌లో అంతర్గతంగా, వెలుపల పలు మార్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం. గతంలోనే తుది డిజైన్‌ను ఖరారు చేసినా సీఎం కేసీఆర్ పలు మార్పులను సూచించారు. ఇంతకి డిజైన�